This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల పండగ...! ఈ వారం ఓటీటీ ప్రియులను సినిమాలు, సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. తంగలాన్, మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామీ, తలైవేట్టాయామా పాళ్యం సహా 16కి పైగా సినిమాలు వెబ్ సిరీసులు వారం ఓటీటీలోకి రానున్నాయి. By Archana 16 Sep 2024 in సినిమా Short News New Update Ott Movies షేర్ చేయండి This Week OTT Movies: ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సూపర్ హిట్ సీరీస్ లు, సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. 16కు పైగా వెబ్ సీరీస్ లు, పలు సినిమాలు సందడి చేయనున్నాయి. చియాన్ విక్రమ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ 'తంగలాన్', రాజ్ తరుణ్ తిరగబడరా సామీ, తమిళ్ రీమేక్ 'తలైవేట్టాయామా పాళ్యం' సినిమాలు రానున్నాయి. వీటితో పాటు సూపర్ హిట్ తెలుగు సీరీస్ ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ , హిందీ సీరీస్ పంచాయత్ కూడా ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఇక ఈ వారం విడుదలయ్యే సినిమాలు, స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము.. ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ ఆహా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం: సెప్టెంబర్ 20 తిరగబడరా సామీ: సెప్టెంబర్ 19 హై ఆన్ కాదల్: సెప్టెంబర్ 16 అమెజాన్ ప్రైమ్ వీడియో తలైవెట్టియాన్ పాళయం: సెప్టెంబర్ 20 ఏ వెరీ రాయల్ స్కాండల్( ఇంగీష్ సీరీస్): సెప్టెంబర్ 19 నెట్ ఫ్లిక్స్ తంగలాన్ : సెప్టెంబర్ 20 ట్విలైట్ ఆఫ్ ది గాడ్స్(ఇంగ్లీష్ సీరీస్): సెప్టెంబర్ 19 కలినరీ క్లాస్ వార్స్ ( కొరియన్ సీరీస్): సెప్టెంబర్ 17 ద క్వీన్ ఆఫ్ విలన్స్ ( జపనీస్ సీరీస్): సెప్టెంబర్ 20 జియో సినిమా ద పెంగ్విన్ (ఇంగ్లీష్ సీరీస్): సెప్టెంబర్ 20 జో తేరా హై వో మేరా హై ( హిందీ సీరీస్): సెప్టెంబర్ 20 డిస్నీ హాట్ స్టార్ అగాథ ఆల్ ఎలాంగ్ (ఇంగ్లీష్ సీరీస్): సెప్టెంబర్ 18 ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ( తెలుగు సీరీస్): సెప్టెంబర్ 20 ద జడ్జ్ ఫ్రమ్ హాల్( ఇంగ్లీష్ సీరీస్) సెప్టెంబర్ 21 అన్ ప్రిజన్డ్ సీజన్2( ఇంగ్లీష్ సీరీస్): సెప్టెంబరు 16 సన్ నెక్స్ట్ రజినీకాంత్ లాల్ సలాం: సెప్టెంబర్ 20 Also Read: Siddharth -Aditi Marriage: హీరో సిద్దార్థ్- అదితి పెళ్లి ఫొటోలు వైరల్! సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి