HBD Krithi Shetty: లెహంగాలో అందాల కృతి మెరుపులు! నేడు 'ఉప్పెన' ముద్దు గుమ్మ కృతి శెట్టి పుట్టినరోజు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఈరోజు ఆమె బర్త్ డే కావడంతో నెట్టింట అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. By Archana 21 Sep 2024 in సినిమా Short News New Update Krithi Shetty షేర్ చేయండి 1/7 టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. 2/7 నేడు ఈ ముద్దు గుమ్మ తన 21వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృతికి సోషల్ మీడియాలో తన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. 3/7 క్రీమ్ కలర్ లెహంగాలో కృతి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ట్రెండీ హెయిర్ స్టైల్, సింపుల్ జ్యూవెలరీ, జడలో పూలతో దేశీ లుక్ జోడించింది. 4/7 కృతి మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాలోనే తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. ఆ సినిమా టైంలో కుర్రాళ్ళ నయా క్రష్ మారిపోయింది. 5/7 ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నాని, నాగచైతన్య, నాగార్జున, రామ్, నితిన్ వంటి స్టార్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. 6/7 'ఉప్పెన' తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్, మనమే చిత్రాలతో అలరించింది. 7/7 ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్లో వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెనీ చిత్రాలు చేస్తోంది. #cinema-news #krithi-shetty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి