సింపుల్ శారీలో క్యూట్ లుక్స్‌తో రొమాంటిక్ బ్యూటీ రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మను పెద్దగా ఆఫర్లు వరించలేదు. అయితే ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా సింపుల్ ఊదా రంగు శారీలో క్యూట్ లుక్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. By Kusuma 10 Nov 2024 in సినిమా New Update షేర్ చేయండి 1/5 పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి కేతిక శర్మి ఎంట్రీ ఇచ్చింది. 2/5 మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించి సినిమాల్లోకి వచ్చింది. డబ్స్ మాష్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమెకు మొదటిగా పాపులారిటీ వచ్చింది. 3/5 నటించినవి కొన్ని సినిమాలు అయిన కూడా ఆశించినంత స్థాయిలో ఈమెకు ఫలితాలను ఇవ్వలేదు. 4/5 సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను మిస్మరైజ్ చేస్తుంది. 5/5 తాజాగా ఊదా రంగు శారీలో సింపుల్ లుక్స్‌లో క్యూట్‌గా ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. #ketika-sharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి