Bhumi Pednekar : బ్లూ చీరలో 35 ఏళ్ల నటి అందాల జాతర.. ఈ హాట్ బేబీ లుక్స్ చూస్తే అంతే సంగతి 35 ఏళ్ళ భూమి పెడ్నేకర్ నీలి రంగు చీరలో అందాలు ఆరబోస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వీటిని మీరు కూడా చూసేయండి. By Archana 16 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తక్కువ సినిమాల్లోనే చాలా వరకు పెద్ద హిట్లుగా నిలిచాయి. 2/7 'దమ్ లగా కే హైషా' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో భూమి ఉత్తమ నటనకు బెస్ట్ డెబ్యూ గా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు వరించింది. 3/7 ఈ ఏడాది 'భక్షక్', 'ఖేల్ ఖేల్ మే' చిత్రాలలో మెరిసింది భూమి. సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 4/7 తరచూ నెట్టింట ఎత్నిక్, వెస్ట్రన్, మినీ డ్రెస్, కటౌట్ డ్రెస్, మినీ డ్రెస్ ఇలా అన్ని రకాల డ్రెస్సులతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా భూమి సాంప్రదాయ నీలి రంగు చీరకు మోడ్రన్ టచ్ జోడించి నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. 5/7 ప్రత్యేకమైన శైలిలో చీరను ధరించిన ఫోటోలను భూమి న్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ చీరను స్టైలిస్ట్ మనీషా మెల్వానీ డిజైన్ చేశారు. నీలిరంగు చీరలో భూమి చేతికి ఉన్న వెండి బ్రాస్లెట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 6/7 సోంచిరియా , సాంద్ కి ఆంఖ్, బాలా, పతి పత్నీ ఔర్ వంటి చిత్రాలతో భూమి నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. హిందీ సినిమాలతో పాపులరైన ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. 7/7 Image Credits: Bhumi Pednekar/ Instagram #bollywood #bhumi-pednekar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి