టాప్ సీక్రెట్.. చాలా రోజులకు మెగా కోడలు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తనలాగే తన అభిమానులు ఎల్లప్పుడూ అందంగా కనిపించేందుకు హోమ్ రెమిడీస్ చిట్కాలు చెప్పింది. ‘మీ కుటుంబం కోసం ఒక సీక్రెట్ ఫేస్ ప్యాక్. ఇది వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది' అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

New Update
tr

Lavanya Tripati: సొట్ట బుగ్గల చిన్నది, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. వరుణ్ తేజ్‌‌తో పెళ్లి తర్వాత సినిమాలకు, సోషల్ మీడియాకు దూరమైన లావణ్య.. గ్లామర్ సీక్రెట్ కు సంబంధించిన చిట్కాలను తన అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టాప్ సీక్రెట్ రివీల్ చేస్తున్నట్లు తెలిపిన ఈ అందాల రాక్షసి.. ‘మీ కుటుంబం కోసం ఒక సీక్రెట్ ఫేస్ ప్యాక్. ఇది వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఒకేసారి మీ టాన్‌ను తొలగించి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. టాప్ సీక్రెట్’ అంటూ Dermatique Luxe ను ప్రమోట్ చేసింది. 

ఇందుకు సంబంధిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ అనే సిరీస్‌లో నటించగా.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

#lavanya-tripathi #varun-tej
Advertisment
Advertisment
తాజా కథనాలు