Vikarabad: కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కారు.. చివరికి ఏం జరిగిందంటే? వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో నాగవరంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఓ కారు కొట్టుకుపోయింది. అయితే, వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఉన్న నలుగురిను సురక్షితంగా కాపాడారు. By Jyoshna Sappogula 03 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vikarabad: రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో నాగవరంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అయితే, కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలుసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. వాగుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. #vikarabad సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి