మహిళలకు శుభవార్త.. రూ. 60 వేలకు పడిపోయిన పసిడి ధర..!

బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. పసిడి ప్రియులు సంబరాలు చేసుకునే విధంగా బంగారం రూ. 60 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55 వేలు ఉండగా ఇవాళ రూ. 54,700 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మీద రూ. 300 తగ్గింది.

New Update
Gold and Silver Price: హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

business-today-gold-and-silver-rates-on-june-22nd-2023

పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. నిన్న ఉదయం ఔన్సు స్పాట్ గోల్డ్ 1937 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ ఉదయం 1932 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఆర్థిక అనిశ్చితి, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, డాలర్ పుంజుకోవడం వంటి కారణాల వల్ల బంగారం ధర తగ్గుతూ వస్తుంది. బంగారంపై ఉన్న పెట్టుబడులను డాలర్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధర పతనమవుతుంది. దీని ప్రభావం దేశీయ మార్కెట్లో కూడా పడడంతో బంగారం దిగొస్తుంది. 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 60 వేల దిగువకు పడిపోయింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55 వేలు ఉండగా ఇవాళ రూ. 54,700 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మీద రూ. 300 తగ్గింది.

ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న 10 గ్రాములకు రూ. 60 వేలు ఉండగా.. రూ. 330 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 59,670 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ఐతే భారీగా పతనమయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ప్రభావం కారణంగా నిన్న ఉదయం 23.14 డాలర్ల వద్ద ఉన్న ఔన్సు స్పాట్ వెండి ఇవాళ ఉదయం 7:53 గంటలకు 22.65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో అయితే భారీగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా కిలో వెండి రూ. 2100 పతనమైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 76,500 వద్ద కొనసాగుతోంది. ఇప్పుడు కొనుగోలు చేస్తే కనుక మంచి లాభాలను పొందవచ్చు.

ఇప్పుడు బంగారం రూ. 60 వేల దిగువకు పడిపోయింది. ఈ ధరలు ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెరుగుతాయి. 10 గ్రాముల బంగారం రూ. 63 వేల మార్కుని చేరుకుంటుంది. 10 గ్రాముల బంగారం దగ్గర రూ. 3 వేలు పైనే లాభం ఉంటుంది. ఇక వెండి కూడా గరిష్టంగా గతంలో రూ. 83,700 ఉంది. ఇది రాబోయే రోజుల్లో రూ. 84 వేలకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రూ. 76,500 వద్ద కొనుగోలు చేస్తే కనుక కిలో దగ్గర రూ. 7,500 లాభం పొందవచ్చు. ఇవాళ కూడా అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

జూన్ 22న 22 క్యారెట్ల బంగారం ధరలు:
1 గ్రాము: ₹ 5,470 ( ₹ -30)
8 గ్రాములు: ₹ 43,760 ( ₹ -240)
10 గ్రాములు: ₹ 54,700 ( ₹ -300)
100 గ్రాములు: ₹ 5,47,000 ( ₹ -3000)
జూన్ 22న 24 క్యారెట్ల బంగారం ధరలు:
1 గ్రాము: ₹ 5,967 ( ₹ -33)
8 గ్రాములు: ₹ 47,736 ( ₹ -264)
10 గ్రాములు: ₹ 59,670 ( ₹ -330)
100 గ్రాములు: ₹ 5,96,700 ( ₹ -3300)
జూన్ 22న వెండి ధరలు:
1 గ్రాము: ₹ 76.50 ( ₹ -2.10)
8 గ్రాములు: ₹ 612 ( ₹ -16.80)
10 గ్రాములు: ₹ 765 ( ₹ -21)
100 గ్రాములు: ₹ 7,650 ( ₹ -210)
1000 గ్రాములు: ₹ 76,500 ( ₹ -2100)
జూన్ నెలలో 24 క్యారెట్ల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు:
2023 జూన్ 21: ₹ 59,670 ( ₹ -330)
2023 జూన్ 20: ₹ 60,000 ( ₹ -70)
2023 జూన్ 19: ₹ 60,070 ( ₹ -40)
2023 జూన్ 18: ₹ 60,110 ( ₹ 0)
2023 జూన్ 17: ₹ 60,110 ( ₹ 0)
2023 జూన్ 16: ₹ 60,110 ( ₹ +440)
2023 జూన్ 15: ₹ 59,670 ( ₹ -380)
2023 జూన్ 14: ₹ 60,050 ( ₹ -400)
2023 జూన్ 13: ₹ 60,450 ( ₹ 0)
2023 జూన్ 12: ₹ 60,450 ( ₹ -100)
2023 జూన్ 11: ₹ 60,550 ( ₹ 0)
2023 జూన్ 10: ₹ 60,550 ( ₹ -130)
2023 జూన్ 9: ₹ 60,680 ( ₹ +460)
2023 జూన్ 8: ₹ 60,220 ( ₹ -430)
2023 జూన్ 7: ₹ 60,650 ( ₹ 0)
2023 జూన్ 6: ₹ 60,650 ( ₹ +320)
2023 జూన్ 5: ₹ 60,330 ( ₹ 0)
2023 జూన్ 4: ₹ 60,330 ( ₹ 0)
2023 జూన్ 3: ₹ 60,330 ( ₹ -770)
2023 జూన్ 2: ₹ 61,100 ( ₹ +340)
2023 జూన్ 1: ₹ 60,760 ( ₹ -170)
జూన్ నెలలో 22 క్యారెట్ల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు:
2023 జూన్ 21: ₹ 54,700 ( ₹ -300)
2023 జూన్ 20: ₹ 55,000 ( ₹ -70)
2023 జూన్ 19: ₹ 55,070 ( ₹ -30)
2023 జూన్ 18: ₹ 55,100 ( ₹ 0)
2023 జూన్ 17: ₹ 55,100 ( ₹ 0)
2023 జూన్ 16: ₹ 55,100 ( ₹ +400)
2023 జూన్ 15: ₹ 54,700 ( ₹ -350)
2023 జూన్ 14: ₹ 55,050 ( ₹ -350)
2023 జూన్ 13: ₹ 55,400 ( ₹ 0)
2023 జూన్ 12: ₹ 55,400 ( ₹ -100)
2023 జూన్ 11: ₹ 55,500 ( ₹ 0)
2023 జూన్ 10: ₹ 55,500 ( ₹ -100)
2023 జూన్ 9: ₹ 55,600 ( ₹ +400)
2023 జూన్ 8: ₹ 55,200 ( ₹ -400)
2023 జూన్ 7: ₹ 55,600 ( ₹ 0)
2023 జూన్ 6: ₹ 55,600 ( ₹ +300)
2023 జూన్ 5: ₹ 55,300 ( ₹ 0)
2023 జూన్ 4: ₹ 55,300 ( ₹ 0)
2023 జూన్ 3: ₹ 55,300 ( ₹ -700)
2023 జూన్ 2: ₹ 56,000 ( ₹ +300)
2023 జూన్ 1: ₹ 55,700 ( ₹ -150)
జూన్ నెలలో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు:
2023 జూన్ 21: ₹ 76,500 ( ₹ -2100)
2023 జూన్ 20: ₹ 78,600 ( ₹ -400)
2023 జూన్ 19: ₹ 79,000 ( ₹ +5500)
2023 జూన్ 18: ₹ 73,500 ( ₹ -5300)
2023 జూన్ 17: ₹ 78,800 ( ₹ +300)
2023 జూన్ 16: ₹ 78,500 ( ₹ +1000)
2023 జూన్ 15: ₹ 77,500 ( ₹ -1000)
2023 జూన్ 14: ₹ 78,500 ( ₹ -700)
2023 జూన్ 13: ₹ 79,200 ( ₹ -100)
2023 జూన్ 12: ₹ 79,300 ( ₹ -500)
2023 జూన్ 11: ₹ 79,800 ( ₹ 0)
2023 జూన్ 10: ₹ 79,800 ( ₹ +100)
2023 జూన్ 9: ₹ 79,700 ( ₹ +2000)
2023 జూన్ 8: ₹ 77,700 ( ₹ -100)
2023 జూన్ 7: ₹ 77,800 ( ₹ -200)
2023 జూన్ 6: ₹ 78,000 ( ₹ +300)
2023 జూన్ 5: ₹ 77,700 ( ₹ -100)
2023 జూన్ 4: ₹ 77,800 ( ₹ 0)
2023 జూన్ 3: ₹ 77,800 ( ₹ -800)
2023 జూన్ 2: ₹ 78,600 ( ₹ +1000)
2023 జూన్ 1: ₹ 77,600 ( ₹ +800)
గమనిక: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. కాబట్టి కొనే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.

Advertisment
Advertisment
తాజా కథనాలు