BRS Leaders: నేడు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

TG: ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం బయలుదేరనున్నారు. రేపు మేడిగడ్డకు వెళ్లి ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు.

New Update
BRS Leaders: నేడు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

BRS Leaders to Visit  Kaleshwaram Project: ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం బయలుదేరనున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మొదటగా ఈరోజు సాయంత్రం కరీంనగర్ LMD రిజర్వాయర్ సందర్శిస్తారు. రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. రేపు 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శించి.. 11 గంటలకు మేడిగడ్డ సందర్శించనున్నారు.

Also Read: అసెంబ్లీకి చేతికర్ర లేకుండానే బయల్దేరిన కేసీఆర్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు