Delhi: దేశంలోని 40 ఎయిర్‌పోర్టులను పేల్చేస్తాం.. దుండగుల మెయిల్స్! ఇండియాలోని 40 విమానాశ్రయాలను పేల్చేస్తామంటూ దుండగులు మెయిల్స్ పెట్టడం కలకలం రేపుతోంది. ఢిల్లీ, జైపూర్, పాట్నా, కోయంబత్తూర్, వడొదరా ఎయిర్‌పోర్టులను ద్వంసం చేస్తామంటూ మెయిల్స్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అన్ని ఎయిర్‌పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. By srinivas 18 Jun 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Bomb Threat Email: దేశంలో మరోసారి దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇండియాలోని 40 విమానాశ్రయాలను (Airports) పేల్చేస్తామంటూ మెయిల్స్ పెట్టడం కలకలం రేపుతోంది. ఢిల్లీ, జైపూర్, పాట్నా, కోయంబత్తూర్, వడొదరా ఎయిర్‌పోర్టులకు ద్వంసం చేస్తామంటూ మెయిల్స్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్‌పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. #WATCH | Gujarat: Security heightened at Vadodara Airport after a bomb threat email was received by the airport authorities. pic.twitter.com/5aTkZy1tEj — ANI (@ANI) June 18, 2024 #WATCH | Rajasthan's Jaipur International Airport received bomb threat mail today; Visuals from outside the airport pic.twitter.com/OxOogagwqB — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 18, 2024 Also Read: వివాహానికి ముందు కచ్చితంగా రక్త పరీక్ష చేయించుకోండి.. లేకపోతే అంతే సంగతి! #bomb-threat #indian-airports మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి