BiggBoss Season 8 : బిగ్ బాస్ సీజన్-8 ఫైనల్ కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. ఈసారి మాజీలు కూడా మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల వివరాలు బయటికొచ్చాయి. ఈ సీజన్ లో కొత్త వాళ్ళతో పాటూ గతంలో బిగ్ బాస్ లో సందడి చేసిన మాజీ కంటెస్టెంట్స్ సైతం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Anil Kumar 29 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి BiggBoss Season 8 Telugu : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తోంది. ప్రోమోలో 'ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సారి లిమిట్ లెస్ ఎంటర్ టైనమెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. మరో మూడు రోజుల్లో సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల వివరాలు బయటికొచ్చాయి. ఈ సీజన్ లో కొత్త వాళ్ళతో పాటూ గతంలో బిగ్ బాస్ లో సందడి చేసిన మాజీ కంటెస్టెంట్స్ సైతం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ ని గమనిస్తే.. 1. ఆదిత్య ఓం 2. యష్మి గౌడ 3. అంజలి పవన్ 4. నిఖిల్ మళియక్కల్ 5. అభిరామ్ వర్మ 6. బెజవాడ బేబక్క 7.అభయ్ నవీన్ 8. కిర్రాక్ సీత 9. ఖయ్యూం అలీ 10. నాగ మణికంఠ 11. విష్ణుప్రియ 12. ఆర్జే శేఖర్ భాషా 13. సాహర్ కృష్ణన్ 14. కళ్యాణి 15. విస్మయ శ్రీ 16. నైనిక అనసురు 17. సోనియా ఆకుల వీళ్ళతో పాటూ మాజీ కంటెస్టెంట్స్ అయిన ఆర్జే చైతు, ముక్కు అవినాష్ లతో నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. మరి లేటెస్ట్ సీజన్ ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా? ఇంకా ఎవరైనా యాడ్ అవుతారా అనేది చూడాలి. #biggboss-season-8-telugu #biggboss-telugu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి