Bigg Boss Telugu 8: లాంచ్ ఎపిసోడ్ ప్రోమో.. నాని, రానా, అనిల్ రావిపూడి సందడి..!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 నేడు సాయంత్రం 7గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ లాంచ్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. హీరో నాని, రానా, నివేతా థామస్ వంటి స్టార్ గెస్టులతో ప్రోమో అంతా సందడిగా కనిపించింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

New Update
Bigg Boss Telugu 8: లాంచ్ ఎపిసోడ్ ప్రోమో.. నాని, రానా, అనిల్ రావిపూడి సందడి..!

Bigg Boss Telugu 8: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 నేడు సాయంత్రం 7గంటలకు గ్రాండ్ గా లంచ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ లాంచ్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. హీరో నాని, రానా, నివేతా థామస్ వంటి స్టార్ గెస్టులతో ప్రోమో అంతా సందడిగా కనిపించింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు