/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLC-KAVITHA-jpg.webp)
MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో కవిత కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా గత మూడు నెలలుగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలులోనే ఉన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ (Hyderabad) లోని ఆమె నివాసంలో మార్చి 15న ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 100 రోజుల నుంచి ఆమె జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
Also Read : దట్ ఈజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాన్వాయ్ ఆపి మరి..