Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్ AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఫైల్స్ దగ్ధం కేసును సీఐడీకి అప్పగించింది రాష్ట్ర సర్కార్. రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన వివరాలను సీఐడీకి అప్పగించనున్నారు మదనపల్లె పోలీసులు. ఈ కేసులో పెద్దిరెడ్డి పీఏ, ఆయన అనుచరులు, మాజీ ఎమ్మెల్యే ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 07 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ex-Minister Peddireddy : మదనపల్లె (Madanapalle) సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) కి ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసును సీఐడీకి అప్పగించింది రాష్ట్ర సర్కార్. రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన వివరాలను సీఐడీ (CID) కి అప్పగించనున్నారు మదనపల్లె పోలీసులు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ, అనుచరులు ఉన్నారు. Also Read : నేడు బాపట్ల జిల్లా చీరాలలో చంద్రబాబు పర్యటన #madanapalle #cid #ex-minister-peddireddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి