Pawan Kalyan: బేబీ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌!

బేబీ  చిత్రంతో పేరు తెచ్చుకున్న నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గాదె సూర్య ప్రకాశరావు గురువారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు.

New Update
Pawan Kalyan: బేబీ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌!

Baby Movie Producer: టాలీవుడ్‌ చిత్రం బేబీ (Baby)  చిత్రంతో పేరు తెచ్చుకున్న నిర్మాత ఎస్‌కేఎన్‌ (SKN) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గాదె సూర్య ప్రకాశరావు గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి టాలీవుడ్‌ ప్రముఖులు, నిర్మాతలు సంతాపం తెలియజేశారు. మరో పక్క ఎస్‌కేఎన్‌ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఆత్మకు శాంతి కలగలని పోస్టులు పెడుతున్నారు.

ఎస్‌కేఎన్‌ తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సంతాపం తెలిపారు. ఎస్‌కేఎన్‌ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

టాలీవుడ్‌ లో బడా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న ఎస్‌కేఎన్‌ ఇప్పుడిప్పుడే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఒక జర్నలిస్ట్‌ గా కెరీర్ మొదలు పెట్టి ఆయన అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. కొంత కాలం క్రితం వచ్చిన బేబీ సినిమాతో సూపర్ సక్సెస్‌ అందుకొని లాభాల బాటలో పయనిస్తున్నారు.

సినిమా కథల ఎంపిక విషయంలో ఎస్‌కేఎన్‌ ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎస్‌కేఎన్‌ ఏ చిత్రాన్ని అనౌన్స్‌ చేయలేదు. ప్రస్తుతం ఎస్‌కేఎన్‌ మారుతి, రాహుల్‌, సాంకృత్యాన్‌, సాయి రాజేష్‌ వంటి సస్కెస్‌ ఫుల్‌ దర్శకులతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌.

ఎస్‌కేఎన్‌ విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ఇద్దరితో కూడా సినిమాలు చేసి సూపర్‌ హిట్లు అందుకున్నారు.

Also read: వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది… అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jethwani case: జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్.. IPS ఆఫీసర్ అరెస్ట్!

ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేశారు.

New Update
jatwani

AP IPS officer Anjaneyulu arrest

Jethwani case: ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేశారు.

updating..

 

actress-jatwani | mumbai | ips | arrest | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment