రాగి, చిరు ధాన్యాలు, బాదం, రాజ్‌గర, శనగపిండిలో శరీరానికి శక్తినిచ్చే ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే ఓజెంపిక్, వెగోవి, మౌంజారో వంటి ఇంజెక్షన్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఇంజెక్షన్‌లు వాడే వారిలో కళ్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అలల తాకిడికి గురై ఓ మహిళ మరణించగా.. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు గల్లంతయ్యాడు. ఖమ్మం | వైజాగ్ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు అర్జున్ బెరడు నీటిని తాగితే గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి.. ఎముకలు, కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
చెవుల నుంచి నీరు కారడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈత కొట్టేటప్పుడు లేదా ఎక్కువ సేపు నీటిలో ఉన్నప్పుడు నీరు చెవిలో చిక్కుకుపోతుంది. Latest News In Telugu | Short News
హైపోథైరాయిడిజం ఉన్న మహిళలు బ్రోకలీకి దూరం. జీర్ణశయాంతర సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్యలు. దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు , గర్భిణీలు ఎక్కువగా ముట్టుకోకూడదు
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. శరీరంలో అదనపు నీరు పేరుకుపోయి ముఖం, కాళ్లు, చేతులు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. అలసట, బలహీనత, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలుల కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
ఖమ్మం టేకులపల్లికి చెందిన రసూల్‌తో ఓ యువతి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రసూల్ స్నేహితుడైన సాయితో అఖిల సంబంధం కొనసాగించింది. ఖమ్మం | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
వర్షాకాలంలో ప్రధానంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు, టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటివి వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/15/carbohydrates-2025-08-15-13-45-56.jpg)
/rtv/media/media_files/2025/08/14/weight-loss-injections-2025-08-14-20-04-36.jpg)
/rtv/media/media_files/2025/08/14/visakhapatnam-crime-news-2025-08-14-19-08-17.jpg)
/rtv/media/media_files/2025/08/14/arjun-bark-water-2025-08-14-18-41-15.jpg)
/rtv/media/media_files/2025/08/14/ears-tips-2025-08-14-16-15-36.jpg)
/rtv/media/media_files/2025/08/14/broccoli-2025-08-14-15-50-19.jpeg)
/rtv/media/media_files/2025/08/14/kidneys-2025-08-14-15-33-47.jpg)
/rtv/media/media_files/2025/08/14/delhi-crime-news-2025-08-14-14-54-58.jpg)
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
/rtv/media/media_files/2025/08/13/rain-health-tips-2025-08-13-19-46-03.jpg)