కారు బస్సు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మందికి వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యను మోషన్ సిక్‌నెస్ అని పిలుస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
రాతి ఉప్పును ఉపవాస సమయంలో కూడా తింటారు. జీర్ణక్రియకు మంచిదని నమ్ముతారు. కానీ రాతి ఉప్పు అందరికీ ప్రయోజనకరంగా ఉండది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ not present
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం భూంపూర్‌లో పొలంలో పనులు చేస్తున్న సమయంలో పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
బ్రౌన్, బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మంచి ఎంపిక. ఇవి గుండె ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగుపరచడానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. Short News | Latest News In Telugu not present
చిన్న లవంగాల నీరుతో గ్యాస్ట్రిక్, ఉబ్బరం సమస్యలు పరార్. రుచి కోసం తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబు, ఫ్లూ నుంచి శరీరాన్ని రక్షిస్తుంద. ఈ నీరు గొంతు నొప్పిని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
కుప్పలు, కుళ్ళిపోతున్న చెత్తకు పాములు వస్తాయి. మల్లే, చామంతి మొక్కలు పాములను ఆకర్షిస్తాయి. గంధం, పుదీనా, నిమ్మగడ్డి పాములను దూరం చేస్తాయి. లవంగాలు, వెనిగర్ వాసన పాములను పారిపోతాయి. ఇంటి దగ్గరలో చెరువు, నీటి కుంట నీరు నిల్వ ఉంచవద్దు. వెబ్ స్టోరీస్
ఈ సంవత్సరం పితృ పక్ష గ్రహణం జ్యోతిష్యపరంగా చాలా ముఖ్యమైనది. సెప్టెంబర్ 21న మరొక అరుదైన ఖగోళ సంఘటన, సూర్యగ్రహణం సంభవించనుంది. Short News | Latest News In Telugu
ఈ మూడూ శరీరానికి విషంతో సమానమని, వీటి విపరీతమైన వినియోగం ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తోంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఛాతీ, వెనుక భాగంలో నొప్పి, దంతాలు, చేతులు, వీపులో నొప్పి, ఆయాసం, తల తిరగడం, మైకం, వికారం, కారణం లేకుండా అలసటగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఈ చంద్రగ్రహణం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైనది. ఇది కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపగా.. మరికొన్ని రాశులపై సవాళ్లను తీసుకురావచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/10/car-journey-vomiting-2025-09-10-14-09-56.jpg)
/rtv/media/media_files/2025/09/10/rock-salt-2025-09-10-20-18-36.jpeg)
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
/rtv/media/media_files/2025/09/10/brown-rice-vs-black-rice-2025-09-10-18-05-31.jpg)
/rtv/media/media_files/2025/09/10/clove-water-2025-09-10-17-34-34.jpeg)
/rtv/media/media_files/2025/09/10/snakes-2025-09-10-16-04-51.jpeg)
/rtv/media/media_files/2025/09/10/solar-eclipse-2025-2025-09-10-14-54-44.jpg)
/rtv/media/media_files/2025/09/10/salt-or-sugar-and-oil-2025-09-10-14-25-41.jpg)
/rtv/media/media_files/2025/09/10/silent-heart-attack-2025-09-10-13-25-18.jpg)
/rtv/media/media_files/2025/09/05/effect-of-lunar-eclipse-on-12-zodiac-signs-2025-09-05-18-30-28.jpg)