డయాబెటిక్ రెటినోపతిని గుర్తించి దృష్టి కోల్పోకుండా నివారించడానికి రెగ్యులర్ కంటి పరీక్షలు అత్యవసరం. 50 ఏళ్లు పైబడినవారిలో చూపు కోల్పోవడానికి ప్రధాన కారణం AMD కావడం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
ముఖంలో నిజమైన మెరుపును పొందడానికి ఆహారం, సరిపడా నీరు తాగడం, నిద్ర, క్రమం తప్పకుండా చేసే చర్మ సంరక్షణ పద్ధతులు కీలకపాత్ర పోషిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ప్రోటీన్-రిచ్ డైట్ కోసం సోయా చంక్‌లు, సోయా చాప్‌లను తీసుకుంటారు. సోయా చంక్‌లు తినడం వల్ల ప్రోటీన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇది వాటిని ప్రసిద్ధ ఎంపికగా చెబుతారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ముక్కు, చెవులు యుస్టేషియన్ ట్యూబ్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ముక్కులో అధిక పొడిబారడం నేరుగా ఈ యుస్టేషియన్ ట్యూబ్‌లను అడ్డుకుంటుంది. Short News | Latest News In Telugu
సాలెపురుగులు దగ్గర కర్పూరం, లవంగాలను ఉంచాలి. సాలెపురుగుల ఉన్న చోట వెనిగర్ స్పే చేసినా, నిమ్మరసం, మిరియాల పొడి నీళ్లు స్ప్రే చేస్తే వీటి బలమైన వాసన ఇంట్లో సాలెపురుగు దూరం చేస్తుంది.
65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అల్జీమర్స్ కనిపిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. కలబంద జెల్ తలకు అప్లై చేస్తే చికాకు, చుండ్రు పోతుంది.ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుతుంది. మెంతుల గింజల పేస్ట్ వల్ల చుండ్రు, దురద తొలగిపోతాయి.
ఉలవల్లో 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి.. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మేలు చేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
పండ్లు ఆరోగ్యానికి, అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అయితే పుచ్చకాయ, జామకాయ, ద్రాక్షపండు పండ్లు బరువు తగ్గించటంలో అద్భుతం సహాయంగా పనిచేస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ప్రధాన కారణం డీహైడ్రేషన్. శరీరానికి తగినంత నీరు లేకపోవడం వల్ల రక్తం చిక్కబడుతుంది. ధూమపానం, మద్యం సేవించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు రక్తాన్ని చిక్కబరుస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/28/retinal-diseases-2025-09-28-15-14-35.jpg)
/rtv/media/media_files/2025/09/28/glowing-skin-2025-09-28-14-47-22.jpg)
/rtv/media/media_files/2025/09/28/soy-chunks-2025-09-28-14-17-48.jpg)
/rtv/media/media_files/2025/09/27/dry-nose-2025-09-27-20-19-44.jpg)
/rtv/media/media_files/2025/09/27/spiders-and-cobwebs-2025-09-27-19-09-43.jpeg)
/rtv/media/media_files/2025/09/27/memory-power-2025-09-27-19-53-43.jpg)
/rtv/media/media_files/2025/09/27/dandruff-prevention-tips-2025-09-27-18-23-21.jpeg)
/rtv/media/media_files/2025/09/27/pulses-2025-09-27-17-47-22.jpg)
/rtv/media/media_files/2025/09/27/weight-loss-fruits-2025-09-27-16-33-16.jpg)
/rtv/media/media_files/2025/09/27/thick-blood-2025-09-27-14-46-24.jpg)