ధనత్రయోదశి సాయంత్రం వేళ కొన్ని ప్రత్యేక పనులు చేయడం వలన ఏడాది పొడవునా ధన ప్రవాహం ఉంటుందని.. ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
రిఫైన్డ్ చక్కెర, తెల్ల బియ్యం, మైదా, ఉప్పు వంటి పదార్థాలు చర్మ సమస్యల నుంచి గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, క్యాన్సర్‌కు కూడా దోహదం చేస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
వేడి నీరు గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి నిద్ర వస్తుంది. బరువు తగ్గాలంటే ఈ అలవాటు మంచిది. మెదడుతో సహా శరీర అవయవాలు విశ్రాంతి. వ్యాధులు, ఒత్తిడితో బాధపడేవారు మంచి ఉపశమనం.
చెమట వాసన కేవలం బాహ్య కారణాలకే పరిమితం కాదు. ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu
కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తూర్పు గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
బియ్యపు పిండిలోని సహజ బ్లీచింగ్ గుణాలు చర్మం రంగును తేలికపరిచి.. ఎండ వల్ల వచ్చే నలుపును తగ్గిస్తాయి. దీన్ని వాడకం వల్ల ఫైన్ లైన్స్, ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. Short News | Latest News In Telugu
ఆలస్యంగా భోజనం చేయడం వలన బరువుతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొవ్వు కరిగే ప్రక్రియ కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
హెయిర్ స్పాలో రసాయనాలు తక్కువగా వాడతారు కాబట్టి.. కెరాటిన్, హెయిర్ బోటాక్స్ వంటి చికిత్సల కంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఖర్జూరాలలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఉదయం వీటిని తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu
కొన్ని ఉత్పత్తులు మేలుకు బదులు హాని కలిగిస్తాయి. వాటిల్లో టాల్కమ్ పౌడర్, యాంటీ బాక్టీరియల్ సబ్బు, సువాసన ఉన్న ఉత్పత్తులను దూరంగా ఉంచాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/16/dhanteras-2025-2025-10-16-14-20-23.jpg)
/rtv/media/media_files/2025/10/17/white-foods-2025-10-17-11-39-29.jpg)
/rtv/media/media_files/2025/10/17/hot-bath-benefits-2025-10-17-11-50-12.jpeg)
/rtv/media/media_files/2025/10/17/bad-sweat-2025-10-17-11-11-00.jpg)
/rtv/media/media_files/2025/10/17/kakinada-crime-news-2025-10-17-10-21-14.jpg)
/rtv/media/media_files/2025/10/17/rice-flour-vs-face-beauty-product-2025-10-17-09-19-20.jpg)
/rtv/media/media_files/2025/10/17/dinner-2025-10-17-07-34-22.jpg)
/rtv/media/media_files/2025/10/17/hair-care-hair-spa-2025-10-17-07-20-42.jpg)
/rtv/media/media_files/2025/10/16/dates-2025-10-16-19-33-17.jpg)
/rtv/media/media_files/2025/10/16/child-care-2025-10-16-18-29-03.jpg)