author image

Vijaya Nimma

By Vijaya Nimma

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 31 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. అంతేకాకుండా పలు ఇళ్లను ధ్వంసం చేశారు.  Short News | Latest News In Telugu | నేషనల్ క్రైం

By Vijaya Nimma

చాలా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే బరువు తొందరగా తగ్గవచ్చు. కానీ ఊబకాయం ఉన్నవారు, పెద్దలకు మాత్రమే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

సీతాకోక చిలుకలు విభిన్న రంగులు ఉండే వీటి రెక్కలు చూసేందుకు కనువిందు చేస్తాయి. సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అత్యంత రంగుల జీవులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. పంటి నొప్పి, క్షయం లేదా మరేదైనా సమస్య ఉన్నప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. పంటి నొప్పి ఉన్నప్పుడు లవంగం నూనె తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

పొట్ట కొవ్వును తగ్గాలంటే సరైన వ్యాయామం, డైట్‌ ఫాలో కావాలి. ఆహారంలో బచ్చలికూర, పొట్లకాయ, కాలీఫ్లవర్, క్యారెట్‌, దోసకాయ, బ్రోకలీ వంటి కూరగాయలను జోడించడం వలన పొట్ట కరిగిపోతుందని వైద్యులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

బల్గేరియా కూడా ఒక అందమైన దేశం. ఈ దేశం ఇసుక బీచ్‌లు, నల్ల సముద్రం, బాల్కన్‌ల కారణంగా దాని అందానికి ప్రసిద్ధి చెందింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

1895లో నోబెల్ గ్రహీత విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్ ఎక్స్-రే సాంకేతికతను కనుగొన్నారు. ఈ కిరణాలు శరీరంలోని కణజాలం గుండా వెళ్లి కణాలను గుర్తించగలవని గ్రహించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్‌ 2 తేదీ సందర్భంగా.. ప్రభుత్వం కీలక ప్రకటన చే'సింది. వచ్చే ఏడాదిలో సెలవుల జీవోను శనివారం విడుదల చేసింది. జోనాల కోసం జులై 21వ తేదీని సెలవుగా ప్రకటించింది. ఇందులో 27 జనరల్, 23 ఆఫ్షనల్‌ సెలవులు ఉన్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

By Vijaya Nimma

లవంగాలు పంటి నొప్పిని తక్షణమే తగ్గిస్తాయి. యాంటీసెప్టిక్, అనాల్జేసిక్ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. దూదితో నొప్పి ఉన్నచోట లవంగం నూనె రాయాలి. ఉప్పునీటితో నోటిని పుక్కిలించినా ప్రయోజనం ఉంటుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

నెయ్యి తినడం వల్ల లాభాలతోపాటు సైడ్ ఎఫెక్ట్స్‌తోపాటు చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె వ్యాధుల ప్రమాదం, గ్యాస్, అజీర్ణం, కాలేయ వ్యాధి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్, హైబీపీ ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు