ముంబైలోని ఓ సెలూన్ నుంచి కంగనా ఓ వ్యక్తితో ,ఒకరి చేతులు మరొకరు గట్టిగా పట్టుకుని ఇద్దరూ కలిసి సెలూన్ నుంచి బయటకు వచ్చారు.Kangana Ranaut
Trinath
ByTrinath
గుర్గావ్‌లోని మెదాంత హాస్పిటల్ రక్తం గడ్డకట్టే సమస్యలతో బాధపడుతున్న రోగికి AIసాంకేతికతో చికిత్స చేసింది. 62 ఏళ్ల రోగి ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తం గడ్డను AIటెక్నాలజీతో విజయవంతంగా తొలగించారు. ఇలాంటి ఆపరేషన్ జరగడం దేశంలోనే తొలిసారి.
ByTrinath
అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో మొజాయిక్ కళాకారుడు అనిల్ కుమార్ 14 లక్షల దీపాలతో రాముడి చిత్రాన్ని రూపొందించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. జనవరి 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ ఉందని తెలిసిందే.
ByTrinath
యోగా గురువు బాబారాందేవ్ 'ఓబీసీ'లను అవమానించేలా ఉన్న ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే తాను ఓబీసీలను అనలేదని.. ఓవైసీని అన్నానని రాందేవ్ చెప్పుకొచ్చారు. అయితే ఇది కవర్ డ్రైవ్‌లాగా ఉందని భావించిన ఓ వర్గం నెటిజన్లు 'బాయ్‌కాట్ పతంజలి' హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు.
ByTrinath
రేపు(జనవరి 14) ఇండోర్ వేదికగా అఫ్ఘాన్‌పై భారత్ రెండో టీ20లో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు 14 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లోకి విరాట్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మొహాలీలో జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
ByTrinath
టీమిండియా టెస్టు జట్టుకు ఎనలేని సేవ చేసిన ఆటగాళ్లలో పుజారా, రహానే ఇద్దరూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్టు జట్టులో లేరు. రీసెంట్‌గా ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఈ ఇద్దరికి ప్లేస్ దక్కలేదు. గత జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇద్దరూ ఆడారు.
ByTrinath
12 భారతీయ భాషల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు UGC నోటిఫికేషన్ విడుదల చేసింది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పుస్తకాలు రాయడానికి కమిషన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
ByTrinath
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎడిషన్ స్టార్ట్‌కు ముందు కోర్టులో జకోవిచ్, స్టీవ్ స్మిత్ క్రికెట్‌తో పాటు టెన్నిస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ వీడియోను చూసిన సచిన్.. 'లవ్ ఆల్' అని ట్వీట్ చేయగా.. దానికి జకోవిచ్ 'నమస్కారం' ఎమోజీతో రిప్లై ఇచ్చాడు.
ByTrinath
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరును INDIA బ్లాక్ చైర్‌పర్సన్‌గా ఓకే చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కన్వీనర్ పదవికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు కూడా వచ్చింది. అయితే నితీశ్ మాత్రం తాను ఏ పదవి కోసం వెంపర్లాడలేదని బదులిచ్చినట్టుగా సమాచారం.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kangana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ai-technology-operation-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ramlalla-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ramdev-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/virat-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/indian-test-teamm-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ugc-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/divya-pahuja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sachin-smith-djoco-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Kharge-jpg.webp)