author image

Trinath

By Trinath

T20 World Cup 2024 : తిట్టిన నోర్లు మూతపడ్డాయి. హార్దిక్‌పాండ్యాను గేలీ చేసిన ఆ మనుషుల మనసులు మారాయి. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆఖరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన పాండ్యా టీమిండియా ట్రోఫీ గెలవడంతో కీ రోల్‌ ప్లే చేశాడు. దీంతో పాండ్యాను గతంలో తిట్టినవాళ్లు ఇప్పుడు సారీ చెబుతున్నారు.

By Trinath

Investment Schemes : మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం, ఎల్‌ఐసీ ఆదర్షి పథకం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌లో మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో 8.2శాతం వడ్డిరేటు ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో 7.5 శాతం వడ్డీని పొందవచ్చు!

By Trinath

ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు మరోసారి అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. రీల్స్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సమస్యలను నివేదించాయి. దాదాపు 33 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్యలను నివేదించారు.

By Trinath

CM Ramesh : విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటివలే వీసీగా రాజీనామా చేసిన ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అటు ప్రసాద్ రెడ్డిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలేది లేదని ఎంపీ సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు.

By Trinath

Polavaram Project : పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చితే అది తివ్రమైన విపత్తుకు దారి తీస్తుందని 2019లో నాటి వైసీపీ సర్కార్‌కు జలశక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఆ లెటర్‌ను ఇప్పుడు టీడీపీ వైరల్‌ చేస్తోంది. రివర్స్‌ టెండర్‌ ఆలోచన సరైనది కాదని మండిపడుతోంది. రాష్ట్రానికి పట్టిన శని జగన్‌ అని ఫైర్ అవుతోంది.

By Trinath

India vs South Africa : టీ20 WC ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలని ఫ్యాన్స్‌ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్‌, కోహ్లీ ఫొటోలను పెట్టుకోని ప్రేయర్లు చేస్తున్నారు. భజన చేస్తూ భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫొటోలకు హారతీ ఇస్తున్నారు.

By Trinath

Amarnath Yatra : అమర్‌నాథ్ గుహను సందర్శించేందుకు ఫస్ట్‌ బ్యాచ్ బాల్తాల్ నుంచి బయలుదేరింది. 4,603 మంది భక్తులు మూడు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య కశ్మీర్‌కు బయలుదేరారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి యాత్రికుడికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డ్ తప్పనిసరి చేశారు.

By Trinath

INDIA vs South Africa : 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో చివరిసారిగా టీమిండియా ఐసీసీ కప్‌ సాధించింది. 2014 నుంచి 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు ప్రతీసారి సెమీస్‌ లేదా ఫైనల్‌లో చోక్‌ అవుతోంది. అటు సంప్రదాయ చోకింగ్‌కు కేరాఫ్‌గా ఉండే సౌతాఫ్రికాతో టీమిండియా తలపడుతుండడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

By Trinath

IND vs SA : సౌతాఫ్రికాపై ఇవాళ జరగనన్న టీ20 ఫైనల్ సమరానికి యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ను ఆడించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఓపెనర్‌గా అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్న కోహ్లీని వన్‌-డౌన్‌లో ఆడించి.. దూబేని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రోహిత్‌ మాత్రం మార్పులకు ఇష్టంపడడంలేదట.

By Trinath

మద్యపానం, ధూమపానం జ్ఞాపకశక్తికి బద్ద శత్రువులు అని చెబుతున్నారు డాక్డర్లు. మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అటు తగినంత నిద్ర లేకపోవడం, మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

Advertisment
తాజా కథనాలు