Aman: ఈ అనాథ విజయం ప్రపంచానికి స్ఫూర్తి.. ఒలింపిక్ విజేత అమన్ లైఫ్ స్టోరీ ఇదే! By srinivas 10 Aug 2024 Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచిన అమన్ సెహ్రావత్ ఒక అనాథ.
Akhila Priya: ప్రజలు ఛీ కొట్టిన బుద్ధి రాలేదు.. జగన్ శవ రాజకీయాలు మానుకో: అఖిలప్రియ ఫైర్! By srinivas 09 Aug 2024
Kisan Morcha: వాళ్లందరినీ దేశంనుంచి తరిమికొట్టండి.. మోదీ విధానాలపై కిసాన్ మోర్చా కీలక పిలుపు! By srinivas 09 Aug 2024 మోడీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా 'కార్పొరేట్స్ క్విట్ ఇండియా' పిలపునిచ్చింది.
Dad killed son: స్త్రీ లో దుస్తుల్లో మలం తింటున్న తండ్రి.. కనిపెట్టిన కొడుకు తల నరికి దారుణం! By srinivas 09 Aug 2024 అమెరికాకు చెందిన మార్క్ అనే వ్యక్తి మహిళలపై వ్యామోహంతో వారి లో దుస్తులు ధరించి, అందులోనే మలమూత్రాలు చేసి తిన్న సంఘటన సంచలనం రేపింది.
Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన! By srinivas 09 Aug 2024 KTR: కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడంటూ పలువురు రైతులు కేటీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు.
YS Sharmila: మీ వివరణ తలా తోక లేనిది.. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఫైర్! By srinivas 09 Aug 2024 YS Sharmila: ఏపీలో రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిలా ప్రశ్నించారు.
Illegal liquor: ఏపీలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం.. రూ. 36 లక్షలు నేలపాలు! By srinivas 09 Aug 2024 Illegal liquor Tirupati: తిరుపతిలో రూ. 36 లక్షల విలువచేసే అక్రమ మద్యంను పోలీసులు సీజ్ చేశారు.
Bull Race: ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు! By srinivas 09 Aug 2024 గంగ జాతర పురస్కరించుకొని తిరుపతి జిల్లా కొట్టాలలో నిర్వహించిన ఎద్దుల పోటీలో అపశృతి చోటుచేసుకుంది.
AP News: టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. నిధుల దుర్వినియోగంపై సీరియస్! By srinivas 09 Aug 2024
Vasamsetti Subhash: గంజాయి గ్యాంగ్‌ను పట్టిస్తే రూ.5వేల నజరానా.. మంత్రి బంపర్ ఆఫర్! By srinivas 09 Aug 2024 Vasamsetti Subhash: గంజాయి అమ్మే, తాగే గ్యాంగులను పట్టిస్తే రూ.5వేలు ఇస్తానని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు.