జగన్‌కు తిరుపతి ఎస్పీ షాక్.. కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్! By srinivas 26 Sep 2024 ఏపీ మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. తిరుమలలో ఆంక్షలు విధిస్తున్నట్లు తిరుపతి ఎస్సీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అనుమతులు లేకుండా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
30 రోజుల్లో హెల్త్ కార్డులు.. శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి! By srinivas 26 Sep 2024 మరో 30 రోజుల్లో తెలంగాణ ప్రజలకు డిజిటల్ హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేస్తామన్నారు. గురువారం దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు.
Ben Stokes : బ్రెండన్ మెకల్లమ్ ఎఫెక్ట్.. బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం By srinivas 26 Sep 2024 ఇంగ్లాండ్ 2019 వరల్డ్ కప్ హీరో బెన్ స్టోక్స్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. 33 ఏళ్ల స్టోక్స్ 2022లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News
సినీ నటితో డేటింగ్.. ఆస్ట్రేలియా టూర్లో నరకం చూశా By srinivas 26 Sep 2024 పెళ్లికి ముందు సినీ నటితో డేటింగ్ చేసినట్లు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒప్పుకున్నాడు. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో తన దగ్గరకు ఆమె బలవంతంగా వచ్చిందని, ఏమీ చేయలేక ఒక రోజంతా ఆమెతో గడిపినట్లు తెలిపాడు. స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News
Actor Abhishek : డ్రగ్స్ కేసులో సినీనటుడు అభిషేక్ అరెస్ట్! By srinivas 26 Sep 2024 డ్రగ్స్ కేసులో సినీనటుడు అభిషేక్ అరెస్ట్ అయ్యాడు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్ లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్న అభిషేక్ ను యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. క్రైం | Latest News In Telugu | Short News
Dubai Jamal : భార్య బికినీ కోరిక.. రూ.418 కోట్లకు ఐలాండ్ కొనేసిన భర్త! By srinivas 26 Sep 2024 భార్య కోరిక నెరవేర్చడంకోసం ఓ వ్యక్తి ప్రపంచం ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నాడు. నగలు, బంగ్లాలు, భోజనాలు, డబ్బులు, కార్లు కాకుండా ఓ వింత కోరిక కోరిన భార్యకోసం ఏకంగా రూ. 418 కోట్లు ఖర్చు చేశాడు. ఇంటర్నేషనల్ | లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
తిరుపతి కల్తీ లడ్డూ ఎఫెక్ట్.. తెలంగాణ ఆలయాల్లో తనిఖీలు.. ఇక నుంచి.. By srinivas 26 Sep 2024 తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఎఫెక్ట్ తెలంగాణపై ప్రభావం చూపింది. అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని దేవాదాయశాఖ ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. Latest News In Telugu | Short News
Paracetamol - PAN D టాబ్లెట్స్ వేసుకునే వారికి బిగ్ షాక్.. ! By srinivas 26 Sep 2024 పారాసిటమల్ టాబ్లెట్స్ మనవాళికి చాలా ప్రమాదకరంగా మారుతున్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 'నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ' టెస్టులో 53 రకాల మందుల్లో నాణ్యత లేదని గుర్తించింది. నేషనల్ | Latest News In Telugu | Short News
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. దసరాకు ఇందిరమ్మ కమిటీలు! By srinivas 25 Sep 2024 అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా చూడాలని సూచించారు.
సినీ ఇండస్ట్రీలో లడ్డూ లొల్లి.. తన్నుకుంటున్న రెండు వర్గాలు! By srinivas 25 Sep 2024 తిరుపతి లడ్డూ వివాదం సినీ ఇండస్ట్రీలో మంటలు రేపుతోంది. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సనాతన ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడవద్దని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివంటూ ప్రకాశ్‌రాజ్ కౌంటర్ రిప్లై ఇచ్చారు.