IPL: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్.. రూ.1.25 కోట్ల డిమాండ్! By srinivas 07 Nov 2024 ఐపీఎల్ 2025 వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ పోటీపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
సర్వే వివరాలకు ఆధార్ లింకింగ్.. నకిలీ ఓట్ల రాజకీయానికి బ్రేక్! By srinivas 07 Nov 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమం ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితమని డా.దాసరి కిరణ్ అన్నారు. Short News | Opinion | Latest News In Telugu
TG: ఎల్లుండి నుంచి అసలు సర్వే.. ఏ ఇళ్లు వదలొద్దు: సీఎస్ కీలక ఆదేశాలు By srinivas 07 Nov 2024 తెలంగాణలో నవంబర్ 9నుంచి అసలు సర్వే మొదలవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. పకడ్బందీగా నిర్వహించాలన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్
Ponguleti: అప్పుడే ఆటమ్ బాంబ్ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం! By srinivas 07 Nov 2024 తెలంగాణలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | వరంగల్
WPL: మహిళ ప్రీమియర్ లీగ్ 2025.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే! By srinivas 07 Nov 2024 మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ 2025లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఫోకస్ అంతా అతడిమీదే.. జట్టులో పర్మినెంట్‌గా ఉంచండి: కుంబ్లే By srinivas 07 Nov 2024 సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ లో సంజు శాంసన్ పై అందరి దృష్టి ఉంటుందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
తల్లి, చెల్లి అని కూడా చూడట్లేదు.. నేను సైకోల బాధితురాలినే: షర్మిల By srinivas 07 Nov 2024 సోషల్ మీడియా అసభ్యకరమై పోస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోరంగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
108 సర్వీసులకు గడ్డుకాలం.. డీజిల్ కు డబ్బుల్లేక నిలిచిన సేవలు! By srinivas 07 Nov 2024 ఏపీలో అంబులెన్స్ సర్వీసులకు గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
అరెస్టైతే హ్యాపీ.. జైల్లో ట్రిమ్ అవుతా.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు! By srinivas 07 Nov 2024 కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఏ కేసు పెట్టిన తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ట్రంప్ రాకతో సీన్ రివర్స్.. పశ్చిమాసియాలో మారిన యుద్ధ వాతావరణం! By srinivas 07 Nov 2024 డోనాల్డ్ ట్రంప్ రాకతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మారింది. ఇజ్రాయెల్‌పై హెజ్ బొల్లా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్