Dhruv Jurel: ధోనీ రికార్డును సమం చేసిన యువ కీపర్! By srinivas 08 Sep 2024 యువ కీపర్ ధ్రువ్ జురెల్ దులీప్ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Hydra: హైదరాబాద్‌లో ఆ 8విల్లాల కూల్చివేత.. మరో 12 విల్లాలకు నోటీసులు! By srinivas 08 Sep 2024 హైదరాబాద్‌లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కత్వా చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
Raja Singh: అక్బరుద్దీన్ వార్నింగ్‌కు రేవంత్ భయపడ్డారా? రాజాసింగ్ సంచలనం! By srinivas 08 Sep 2024 అక్బరుద్దీన్ వార్నింగ్‌కు సీఎం రేవంత్ భయపడి ఫాతీమా కాలేజీని కూల్చట్లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
Bus Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు! By srinivas 08 Sep 2024 ఏపీలో ఘోర ప్రమాదం తప్పింది. 50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోర్నగూడెం దగ్గర ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది.
Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోతగా వాన.. పలు ప్రాంతాలు జలమయం! By srinivas 08 Sep 2024 హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మదాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లితోపాటు పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి.
TG DSC Results: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ పరీక్ష ఫలితాల డేట్ ఫిక్స్!? By srinivas 07 Sep 2024 తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ఈ వారంలోనే విడుదలకాబోతున్నట్లు తెలుస్తోంది.
RTC: RTC బస్సుతో యువకుడి ప్రాంక్ వీడియో.. సజ్జనార్ సీరియస్! By srinivas 07 Sep 2024 ఏపీ ఆర్టీసీ బస్సుతో ఫ్రాంక్ వీడియో చేసిన యువకుడిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.
Electric shock: గణపతి మండపంలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు బాలురు మృతి! By srinivas 07 Sep 2024 ఏపీ, తెలంగాణలోని పలు గణపతి మండపాల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి.
Pavitra Gowda- Darshan: శృంగార ఫొటోలు పంపి.. ఉచ్చులోకి లాగి: రేణుకాస్వామి హత్యలో సంచలన నిజాలు! By srinivas 07 Sep 2024 కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ కలిసి చేసిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.