చెన్నై శివారు తిరువళ్లూరు సమీపంలో గూడ్స్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ఇంధనం లోడుతో వెళ్తున్న రైలులో మంటలు చెలరేగి ఐదు బోగీలకు వ్యాపించాయి.
కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ తెలుగు సినిమా కామెడీకి ప్రతీకలు. వీరిద్దరూ కలిసి దాదాపు 60కి పైగా చిత్రాలలో నటించారు. Short News | Latest News In Telugu
పద్మశ్రీ కోట శ్రీనివాసరావు తెలుగు సినిమాకు చేసిన సేవలకుగాను 2015లో భారత ప్రభుత్వం నుండి "పద్మశ్రీ" అందుకున్నారు. Short News | Latest News In Telugu
తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. Short News | Latest News In Telugu | సినిమా
'బిగ్ బాస్ 16' ఫేమ్ అబ్దు రోజిక్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం ఆరోపణలపై దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | వైరల్
మహారాష్ట్రలో దారుణం జరిగింది. అకోట్ డిపో నుండి వార్కారీకి వెళ్తున్న ప్రభుత్వ బస్సులో డ్రైవర్, కండక్టర్ మద్యం మత్తులో ఉన్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Infinix Hot 60 5G+ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499 గా ఉంది. Latest News In Telugu | Short News
ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టెస్టులో కేఎల్ రాహుల్ అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. SENA దేశాల్లో ఓపెనర్‌గా ఇది అతనికి 11వ 50+ స్కోరు. Short News | Latest News In Telugu | వైరల్ | స్పోర్ట్స్
ఐఐఎం-కలకత్తా విద్యార్థిని కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, ఆమె ఆటోలోంచి పడిపోయి గాయపడిందని తండ్రి తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/13/chennai-goods-train-fire-accident-2025-07-13-08-03-52.jpg)
/rtv/media/media_files/2025/07/13/kota-srinivasa-rao-babu-mohan-movies-2025-07-13-07-27-10.jpg)
/rtv/media/media_files/2025/07/13/kota-srinivasa-rao-awards-2025-07-13-06-58-46.jpg)
/rtv/media/media_files/2025/07/13/kota-srinivasa-rao-died-2025-07-13-06-41-12.jpg)
/rtv/media/media_files/2025/07/12/bigg-boss-fame-abdu-rozik-arrested-by-dubai-police-on-allegations-of-theft-2025-07-12-21-30-28.jpg)
/rtv/media/media_files/2025/07/12/allu-arjun-to-play-4-distinct-roles-in-atlee-next-movie-2025-07-12-21-02-06.jpg)
/rtv/media/media_files/2025/07/12/drunk-driver-conductor-in-maharashtra-government-bus-37-passengers-lives-at-risk-2025-07-12-20-33-50.jpg)
/rtv/media/media_files/2025/07/12/infinix-hot-60-5gplus-smartphone-launched-in-india-2025-07-12-19-56-09.jpg)
/rtv/media/media_files/2025/07/12/kl-rahul-broke-virender-sehwag-big-record-ind-vs-eng-3rd-test-series-2025-07-12-19-03-36.jpg)
/rtv/media/media_files/2025/07/12/no-rape-she-fell-out-of-an-auto-father-of-iim-calcutta-student-2025-07-12-18-01-22.jpg)