Electric Scooter Offers: రయ్ రయ్.. టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 242 భారీ మైలేజ్..!
BySeetha Ram

తక్కువ ధర, అధిక మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఓలా S1X 242 కి.మీ మైలేజీని అందిస్తుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Belly Fat Control Tips: జిమ్‌‌కు వెళ్లకుండా బెల్లీ ఫ్యాట్‌ కంట్రోల్.. ఇలా చేస్తే చాలు- డాక్టర్ షాకింగ్ ఫ్యాక్ట్స్
BySeetha Ram

జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవచ్చని ఓ వైద్యురాలు తెలిపారు. భోజనానికి ముందు ప్రతిరోజూ నాలుగు టమోటాలు తినాలని అన్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్.. ఐఫోన్, శామ్‌సంగ్, గూగుల్ ఫోన్లపై వేలకు వేల డిస్కౌంట్‌లు!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ ప్రకటించింది. బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఐఫోన్‌ 16ను రూ.56,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

OG New Song: ఓజీ నుంచి ‘కిస్ కిస్’ న్యూ సాంగ్ చూశారా? మైండ్ బ్లోయింగ్
BySeetha Ram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' స్పెషల్ సాంగ్ వచ్చేసింది. నేహా శెట్టి స్టెప్పులతో కూడిన ఈ ఐటెం సాంగ్..Latest News In Telugu | సినిమా | Short News

BIG BREAKING : సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత
BySeetha Ram

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లెజెండరీ నటి సంధ్య శాంతారామ్ నేడు 94 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. Latest News In Telugu | సినిమా | Short News

Jio Cheapest Recharge Plan: ఓరి బాబోయ్.. రూ.75లకే జియో బంపర్ రీఛార్జ్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్
BySeetha Ram

జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. రూ.75లకే 23రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, sms, డేటా, జియో టీవీ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

IND T20 Squad 2025: భారత్ టీ20 స్క్వాడ్ రెడీ.. ఆస్ట్రేలియాకు చుక్కలే
BySeetha Ram

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధంగా ఉంది. SK యాదవ్ (C), గిల్ (VC), రింకూ సింగ్, తిలక్ వర్మ, బుమ్రా, NK రెడ్డి, అభిషేక్ శర్మ, శివం దూబే.. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Iphone 16 plus Price Drop: అరాచకం.. రూ.35,409లకే ఐఫోన్ 16 ప్లస్.. ఫ్లిప్‌కార్ట్ కెవ్ కేక..!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ ఆఫర్ ఉంది. రూ.89,900కి లాంచ్ అయిన ఈ ఫోన్ రూ.79,999కి లభిస్తోంది. రూ.750 వరకు బ్యాంక్ ఆఫర్ ఉంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Team India ODI Squad: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత్ బలమైన స్క్వాడ్ ఇదే..
BySeetha Ram

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ స్క్వాడ్‌ను భారత్ అనౌన్స్ చేసింది. గిల్(c), R శర్మ, కోహ్లీ, శ్రేయాస్(vc), అక్షర్ పటేల్, kl రాహుల్(wk), NK రెడ్డి.. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Team India ODI captain: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్
BySeetha Ram

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నియమితులయ్యారు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ స్థానంలో గిల్‌కు పగ్గాలు అప్పగించారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Advertisment
తాజా కథనాలు