Diwali 2025: దీపావళి ఆఫర్లతో జాగ్రత్త మచ్చా.. రూ.8లక్షలు దోచేసిన కేటుగాళ్లు
BySeetha Ram

దివాళి పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఫేక్ నోటిఫికేషన్స్.. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | వైరల్

Wife Murder Husband: తెలంగాణలో ఘోరం.. ప్రేమించినోడ్ని కాటికి పంపిన భార్య.. నలుగురు పిల్లల సాయంతో
BySeetha Ram

హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మి, నలుగురు పిల్లల సహకారంతో భర్త అశోక్‌ను చీరతో ఉరి బిగించి హత్య చేసింది. వరంగల్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Abhishek Sharma Ferrari : అభిషేక్ శర్మ కొత్త ఫెరారీ కారు ఊరమాస్.. ఫీచర్లు బుర్రపాడు బాబోయ్
BySeetha Ram

అభిషేక్ శర్మ కొనుగోలు చేసిన ఫెరారీ పురోసంగ్యూ కారు ధర రూ.10.5 కోట్లుగా ఉంది. గంటకు 310 కిమీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | Short News

Cameron Green: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
BySeetha Ram

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సైడ్ సోర్నెస్ (గాయం) కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Kacha Badam singer : 'కచ్చా బాదాం' సింగర్ లైఫ్ ఛేంజ్.. పెద్ద ఇళ్లు, కారు - చూస్తే పిచ్చెక్కిపోతారు..!
BySeetha Ram

పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 'కచ్చా బాదాం' పాటతో భుబన్ బాద్యాకర్ జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. Latest News In Telugu | సినిమా | నేషనల్ | Short News

Husband Kills Wife: వీడేం భర్త.. భార్య తలపై సుత్తితో కొట్టి చంపేశాడు.. తర్వాత ఏమైందంటే?
BySeetha Ram

యూపీలోని ఉన్నావ్ జిల్లాలో దారుణం జరిగింది. గంగాఘాట్ పరిధిలోని లాల్తాఖేడా గ్రామంలో రాజేష్ లోధి తన భార్య సీమ లోధిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

IND vs AUS : ఆసీస్ గడ్డపై ఐదుగురు కాటేరమ్మ కొడుకులు.. మోత మోగించనున్న టీమిండియా
BySeetha Ram

ind vs aus సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించనున్నారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Rohit Sharma: అక్టోబర్ 19.. చరిత్ర సృష్టించనున్న హిట్ మ్యాన్.. సచిన్, కోహ్లీ, ధోని తర్వాత
BySeetha Ram

ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19న జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో 500వ మ్యాచ్ కానుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Amazon Diwali Offers: కింగ్ లాంటి ఆఫర్.. 200mp కెమెరా ప్రీమియం ఫోన్ పై రూ.50వేల భారీ తగ్గింపు
BySeetha Ram

అమెజాన్ దివాళీ సేల్ లో Samsung Galaxy S24 Ultra 5Gపై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. 12GB+256GB వేరియంట్ రూ.1,29,999కు బదులుగా రూ.79,999కు లభిస్తుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Advertisment
తాజా కథనాలు