ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

Seetha Ram
టెక్ బ్రాండ్ పోకో తాజాగా తన పోకో సి71 4జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
వర్షిణీ పేరెంట్స్ అఘోరీకి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. అఘోరీని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు 5జీ ఫోన్లు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినట్లు మీమర్స్ ఓ వీడియో క్రియేట్ చేశారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
మహారాష్ట్ర పాల్ఘర్లో ఒక కాకి మనిషిలా మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. అందులో కాకి ‘పాపా, పాపా, పాపా’ అని పదే పదే అరవడం వినవచ్చు. Short News | Latest News In Telugu | నేషనల్
గత రెండు రోజులుగా అలేఖ్య చిట్టి పికెల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఈ వివాదంపై అలేఖ్య క్షమాపణలు తెలిపింది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ పవన్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా | ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి
శ్రీవర్షిణి తాజాగా అఘోరి గురించి పలు విషయాలు బయటపెట్టింది. అఘోరీ శవాన్ని తినడం తాను చూశానని తెలిపింది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
అమీన్ అహ్మద్ అన్సారీ హైదరాబాద్‌లోని మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడు 7అడుగుల పొడవు ఉంటాడు. Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ