author image

Seetha Ram

By Seetha Ram

హోండా కంపెనీ తన లైనప్‌లో ఉన్న మరో బైక్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. 2025 షైన్ 125 బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.84,493గా ఉంది. Short News | Latest News In Telugu | బిజినెస్

By Seetha Ram

నటుడు పృథ్వీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఎవ్వరి మీద ద్వేషం లేదని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్

By Seetha Ram

జేఈఈ(మెయిన్‌)తొలి విడత పరీక్షఫలితాల్లో ఫెయిలైనందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం . .

By Seetha Ram

ల్యాప్‌టాప్‌లో వర్క్‌ చేసుకుంటూ, నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసిన ఓ మహిళపై బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

By Seetha Ram

RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు విరాట్ కోహ్లీ శుభాంకాక్షలు తెలిపారు. కెప్టెన్సీ పెద్ద బాధ్యతే అయినప్పటికీ.. టీమ్‌లోని ప్రతిఒక్కరూ మద్దతుగా నిలుస్తామని అన్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Seetha Ram

నటి ఐశ్వర్య రాజేశ్ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని అన్నారు. Short News | Latest News In Telugu

By Seetha Ram

ఇండిగో వాలంటైన్స్‌డే సేల్‌ ప్రారంభించింది. టికెట్‌ బుకింగ్‌పై 50శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. బుకింగ్‌ తేదీకి, ప్రయాణ తేదీకి మధ్య 15రోజుల వ్యవధి ఉండాలి. Short News | Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్

By Seetha Ram

'సంక్రాంతికి వస్తున్నాం'లో బుల్లిరాజు పాత్రతో నటించిన రేవంత్ భీమాల తండ్రి శ్రీనివాసరావు పోలీసుల్ని ఆశ్రయించారు. Short News | Latest News In Telugu | సినిమా

By Seetha Ram

శుభమన్ గిల్ పేరిట మరో రికార్డు క్రియేట్ అయింది. వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా(50 ఇన్నింగ్స్‌) 2500 రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Seetha Ram

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని సిరీస్ దక్కించుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు