తొలిరోజు గ్రూప్-1 ఎగ్జామ్ కు ఎన్ని వేల మంది హాజరు కాలేదంటే? By Seetha Ram 22 Oct 2024 రాష్ట్రంలో 563 గూప్-1 పోస్టుల భర్తీకి సోమవారం మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఎన్నో వివాదాల మధ్య ఈ మెయిన్స్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
వాహనదారులకు షాక్.. రోడ్లపై తిరగాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే! By Seetha Ram 22 Oct 2024 ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ యువతే అధికంగా ఉంటున్నారని ఇటీవల పోలీసు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Theaters : ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలదే హవా.. మొత్తం ఎన్నంటే? By Seetha Ram 21 Oct 2024 ఈ వారం చిన్న సినిమాలదే హవా. థియేటర్లలో పలు చిన్న చిన్న చిత్రాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దసరా తర్వాత వస్తున్న ఈ సినిమాలు చూసేందుకు అంతా రెడీగా ఉన్నారు. Short News | Latest News In Telugu
కేకలు పెట్టించే వన్‌ప్లస్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో వచ్చేస్తోంది.. By Seetha Ram 21 Oct 2024 OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని తాజాగా వెల్లడించింది. ఈ ఫోన్‌ను కంపెనీ చైనాలో అక్టోబర్ 31 న లాంచ్ ఈవెంట్లో రిలీజ్ చేయనుంది. Latest News In Telugu వెబ్ స్టోరీస్
Big Breaking: గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో నిరాశ By Seetha Ram 21 Oct 2024 గ్రూప్-1 పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ చేపట్టిన సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం. గ్రూప్ 1 పరీక్ష వాయిదా కోరుతూ అభ్యర్థులు పిటిషన్. Short News | Latest News In Telugu | తెలంగాణ
వన్‌ప్లస్ దూసుకొచ్చేస్తుంది.. లాంచ్ డేట్ ఖరారు, ఫీచర్లు అదుర్స్ By Seetha Ram 21 Oct 2024 OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని తాజాగా వెల్లడించింది. ఈ ఫోన్‌ను కంపెనీ చైనాలో రిలీజ్ చేయనుంది. Short News | Latest News In Telugu | బిజినెస్
శ్రద్ధా శ్రీనాథ్ అందాలు చూస్తే కుర్రకారుకు ఫ్యూజ్‌లు అవుట్! By Seetha Ram 21 Oct 2024 కొందరు నటీమణులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అందులో కన్నడ అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. Latest News In Telugu | సినిమా
తెలంగాణలో 4 లైన్ల హైవే.. ఈ జిల్లా వాసులకు పండగే By Seetha Ram 21 Oct 2024 తెలుగు రాష్ట్రాల్లోని రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ కరీంనగర్ | వరంగల్
పాకిస్థాన్ ఉగ్రవాదుల ఘాతుకం.. ఇండియా డాక్టర్‌ను క్రూరంగా చంపేశారు..! By Seetha Ram 21 Oct 2024 జమ్మూకశ్మీర్ లోని గందర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం ఏడుగురిని హతమార్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
వాహనదారులకు హెచ్చరిక.. టీఎస్‌ను అలా మారిస్తే లైసెన్స్ రద్దు..! By Seetha Ram 21 Oct 2024 తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ సూచనలు చేసింది. కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని తెలిపింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్