author image

Bhavana

AP CM : పోలీసులపై మంత్రి భార్య చిందులు...సీఎం సీరియస్‌!
ByBhavana

AP CM Chandrababu : ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు కానీ, ఆమె మాట్లాడిన విధానం గురించి సర్వత్రా విమర్శలకు దారి తీసింది.

IMD : 7 రాష్ట్రాలకు కుండపోత వర్షాలు... రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణశాఖ!
ByBhavana

IMD : ఉత్తర భారత దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్ని కూడా జలమయం అవుతున్నాయి.

NEET Results : నీట్‌ రీ ఎగ్జామ్ రిజల్ట్స్​ విడుదల​..!
ByBhavana

NEET Rank List 2024 : దేశ వ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ పరీక్ష సవరించిన ర్యాంకుల జాబితాను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏన్‌టీఏ ప్రకటించింది.

Indian Cricketers : హరికేన్ బెరిల్ ఎఫెక్ట్... బార్బడోస్‌ లో చిక్కుకుపోయిన టీమిండియా!
ByBhavana

Hurricane Beryl : పురుషుల టీ20 ప్రపంచ కప్‌ 2024 సాధించిన టీమిండియా ఆటగాళ్లు ఆదివారం సాయంత్రం భారత్ కి తిరిగి పయనమవ్వాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల జట్టు అక్కడే ఆగిపోయింది.

Floods : తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం
ByBhavana

Heavy Rains : భారీ వర్షాలతో గురజరాత్‌ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

Advertisment
తాజా కథనాలు