Pensions : ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగలా మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబే స్వయంగా పింఛన్లను అందించేందుకు రంగంలోకి దిగారు.
Bhavana
ByBhavana
SI Sriramulu Committed Suicide : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30 (ఆదివారం) నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి పడిపోయి ఉన్న శ్రీనివాస్‌ను అక్కడ స్థానికులు గుర్తించారు.
ByBhavana
AP TET Notification : ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ByBhavana
Heavy Rains : తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపింది.
ByBhavana
AP Pensions Hike : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతామని హామీ ఇవ్వడం...ఆ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన విషయం గురించి తెలిసిందే.
ByBhavana
Collision : ముంబై దగ్గర్లోని జల్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో శుక్రవారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
ByBhavana
ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్ (Pension) దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వం ముందున్న మొదటి కర్తవ్యమని వివరించారు.
ByBhavana
Narayan Singh Kushwah : భర్తల మద్యం అలవాటు మాన్పించాలనుకున్న మహిళలకు మధ్య ప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చేసిన ఓ వింత ఘటన హాట్ టాపిక్ గా మారింది.
ByBhavana
Telangana Government : ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ByBhavana
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు (Vegetable Prices) చుక్కలను తాకుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చాలా తక్కువగా ఉండడంతో కూరగాయల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/NTR-Bharosa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/si.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pension.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/highway.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/minister-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/meeseva.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/tips-to-remove-pesticides-from-vegetables.jpg)