author image

Bhavana

Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!
ByBhavana

తూర్పు జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) అధికారులు పేర్కొన్నారు.

Telangana : ఖమ్మం జిల్లాలో కలకలం.. సీఎం రేవంత్ న్యాయం చేయాలంటూ లైవ్ లో రైతు ఆత్మహత్య!
ByBhavana

CM Revanth Reddy : తన పొలాన్ని అక్రమించుకోనున్నారని ఎన్నో మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో... కలత చెందిన ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.

Zika Virus : పుణెలో జికా వైరస్ కలకలం‌.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్!
ByBhavana

Zika Virus : మహారాష్ట్రలోని పుణెలో జికా వైరస్‌ కలకలం రేపుతోంది. వైరస్‌ విజృంభిస్తుండడంతో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.

Team India : రేపు ఢిల్లీకి రానున్న టీమిండియా.. చార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు!
ByBhavana

భారత క్రికెట్ (Team India) జట్టు బార్బడోస్ నుండి చార్టర్డ్ విమానంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ విమానం బుధవారం రాత్రి 7:45 గంటలకు నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అవ్వనుంది.

CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇంటి కోసం లంచం డిమాండ్‌... సర్వేయర్‌ సస్పెండ్‌!
ByBhavana

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్‌ లంచం తీసుకున్నట్లు సమాచారం.

Bandh : 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌
ByBhavana

Bandh Of Educational Institutions : పేపర్‌ లీకేజీలను నిరసిస్తూ జులై 4న దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ కు ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

Tirumala : టీటీడీ ఈవో కీలక ఆదేశాలు.. ఇక నుంచి ఆ కష్టాలు తీరినట్లే!
ByBhavana

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక నుంచి తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు.

Hyderabad : నగరవాసులుకు అలర్ట్‌.. ఆ రెండు రోజులు నీళ్లు బంద్‌!
ByBhavana

హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరు సరఫరా (Drinking Water) చేసే సింగూరు 3,4 ఫేజ్‌ లకు విద్యుత్‌ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్‌, కంది సబ్‌ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు.

Advertisment
తాజా కథనాలు