author image

Bhavana

Maharashtra : రాయ్‌గఢ్‌ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు
ByBhavana

Raigad Fort : మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం భారీ వర్షం పడుతుంది.

Tomato Prices : సెంచరీకి చేరువలో టమాటా.. ఇక ఏం కొనాలో.. ఏం తినాలో!
ByBhavana

Costlier Tomato : మొన్నటి వరకు విపరీతమైన ఎండల వల్ల కూరగాయల ధరలు ఆకాశానంటాయి. ఈ క్రమంలోనే ప్రతి కూరలోనూ కచ్చితంగా కనిపించే టమాటా ధర అందనంత దూరంలో ఉంటుంది.

Kim Yo Jong : అలా చేశారంటే వదిలిపెట్టేదే లేదు.. కిమ్‌ సోదరి హెచ్చరిక!
ByBhavana

Kim Yo Jong : ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకి పెరుగిపోతున్నాయి. రెండు దేశాలు సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలతో తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి.

Uppal : మేడ్చల్‌ పీర్జాదిగూడలో టెన్షన్‌..టెన్షన్‌
ByBhavana

BRS Corporators : మేడ్చల్ పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే 1లో భారీగా వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. సీలింగ్‌ భూమిలోని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

East Godavari : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ గుడిలో భక్తులకు బురిడీ
ByBhavana

Talupulamma Temple : ఆషాడమాసం వస్తుందంటే చాలు అమ్మవారి ఆలయాలు నయన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భక్తులు కుటుంబాల సమేతంగా ఈ ఆలయాలకి వెళ్లి వంటావార్పు చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

Nursing Home : నర్సింగ్‌ హోమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఊపిరాడక 10 మంది మృతి!
ByBhavana

Nursing Home : ఉరుగ్వేలోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వృద్దులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి బయటకు సురక్షితంగా రాగలిగాడు.

Heavy Rains In Mumbai : ముంబైను ముంచెత్తిన వర్షాలు
ByBhavana

Rains : దేశ వ్యాప్తంగా వానలు బాగా కురుస్తున్నాయి. ఉత్తర భారత దేశాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, బిహార్‌ తో పాటు పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Chandrababu Naidu : నేడు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు!
ByBhavana

CM Chandrababu : సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆయన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు.

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి!
ByBhavana

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisment
తాజా కథనాలు