author image

Bhavana

Russia : విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌..రష్యాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
ByBhavana

State Of Emergency : ఉక్రెయిన్‌- రష్యాల మధ్య యుద్దం కొత్త మలుపులు తిరుగుతుంది. అమెరికా, ఐరోపా దేశాల నుంచి అందుతున్న అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై నిప్పులు కురిపిస్తోంది.

TTD : టీటీడీ నుంచే ప్రక్షాళన : సీఎం చంద్రబాబు
ByBhavana

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం  (TTD) పై దృష్టి పెట్టింది. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని సీఎం చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు.

Vijayawada : విజయవాడలో పెట్రోల్‌ కు బదులు నీళ్లు!
ByBhavana

Petrol Pump : విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌ కు బదులు నీళ్లు కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరలోని అజిత్‌ సింగ్‌ నగర్ లో ఉన్న పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ కొట్టించుకుందామని వచ్చిన వాహనదారులకు ఈ విచిత్రమైన అనుభవం ఎదురైంది.

Accident : ఘోర ప్రమాదం..లోయలో పడిన బస్సు..70 మంది ప్రయాణికులు!
ByBhavana

Bus Accident : గుజరాత్‌ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్‌ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో పడిపోయింది.

HIV: స్టూడెంట్స్‌ కు హెచ్‌ఐవీ..47 మంది మృతి!
ByBhavana

Tripura - 47 students died of HIV infection: త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్‌ఐవీతో మృతి చెందారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు