author image

Bhavana

AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి!
ByBhavana

Heavy Rains : ఆంధ్రప్రదేశ్‌ తీరం వద్ద ఉన్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం ఒడిశా తీరంలో ఉన్న చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Fire Accident : జియాగూడలో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి!
ByBhavana

Fire Accident : హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని కుల్సుంపుర జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌ లో ఉన్న ఫర్నిచర్‌ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Pawan Kalyan : జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు
ByBhavana

Nadendla Manohar : జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి. ఏపీ అసెంబ్లీలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌‌గా రాష్ట్ర పార సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Nara Bhuvaneshwari : అవసరమైతే చంద్రబాబుతోనే పోరాడతాను : నారా భువనేశ్వరి!
ByBhavana

Nara Bhuvaneshwari : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. చంద్రబాబును మరోసారి గెలిపించినందుకు అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె కుప్పానికి వెళ్లారు.

Advertisment
తాజా కథనాలు