author image

Bhavana

Plane Crash: నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది!
ByBhavana

నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం కుప్పకూలింది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ)లో సౌర ఎయిర్‌లైన్స్ విమానం కూలి మంటలు చెలరేగాయి.

Gas Geyser : మీరు గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి!
ByBhavana

హైదరాబాద్ సనత్‌ నగర్‌ లో గ్యాస్‌ గీజర్‌ (Gas Geyser) నుంచి వెలువడిన వాయువు వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనలోనే 35 ఏళ్ల మహిళ, 7 ఏళ్ల కుమార్తె మరణించారు.

Jagan : కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న వైఎస్‌ జగన్
ByBhavana

YS Jagan : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు జగన్‌ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు.

Advertisment
తాజా కథనాలు