Tirupati Crime: తిరుపతిలోని పద్మావతి నగర్ లో దారుణం జరిగింది.వదినతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేశాడు మోహన్ అనే సాఫ్ట్‌వేర్ మరిది
Bhavana
TS DEECET 2024 Results: డీఈఈసెట్-2024 పరీక్ష ఫలితాలను సెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు. 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు కన్వీనర్ వివరించారు.
America: భారత్ లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా పలు కీలక సూచనలు చేసింది. మణిపూర్, జమ్మూ, కశ్మీర్, భారత్- పాకిస్తాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులుగా ఉన్న దేశ మధ్య- తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపింది.
South Central Railway: హైదరాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా జోన్ పరిధిలోని పలు రైళ్లను సుమారు నెల రోజుల పాటు రద్దు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది.
Heavy Rain Alert: మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది..
South Korea : మరోసారి రెచ్చిపోయిన కిమ్ ప్రభుత్వం... ఏకంగా అధ్యక్షుడి కార్యాలయం పైకే చెత్త బెలూన్లు!
Kim Government : దాయాదీ దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న చెత్త బెలూన్ల ఘర్షణ గురించి తెలిసిందే. దక్షిణకొరియా కార్యకర్తలు తమ భూభాగంలో పాంప్లెట్లు పంచుతున్నందుకు ప్రతిగా ఉత్తర కొరియా ఇలా చెత్త బెలూన్లను పంపుతుందని సమాచారం.
Nara Lokesh : తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం.
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన బోర్డును గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీరు మాత్రమే కాకుండా నలుగురు ఎక్స్ ఆఫీషియో మెంబర్లు కూడా ఉన్నారు.
Tomato Price : భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. మధ్యతరగతి వారైతే.. తమ చాలీచాలనీ జీతాలతో సంసారాలు ఈదుతున్న వారు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CM-Nitish-Kumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tpt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TS-Government-Jobs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/usa-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/balloon.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/f06GIWnQrkg-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ttd-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tamota-jpg.webp)