తిరుమలలో చిరుతల కలకలం.. ఉలిక్కిపడ్డ భక్తులు
ByNikhil

తిరుమలలో భక్తులకు రెండు చిరుతలు కనిపించాయి. దీంతో వారు కేకలు వేయడంతో అవి సమీప అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఆంశాలపై చర్చించవద్దని కండిషన్స్!
ByNikhil

EC Green Signal To Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతులు పెట్టింది.

YS Jagan : సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ఇదే.. వైసీపీ సంచలన ప్రకటన!
ByNikhil

CM Jagan : హోరాహోరీగా జరిగిన ఏపీ ఎన్నికల్లో విజయంపై అటూ వైసీపీ, ఇటు కూటమి వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఇరు వర్గాలు తాము భారీ విజయం సాధించబోతున్నామని ప్రకటనలు చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు