author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీగా సాయి మనోహర్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే!
ByNikhil

మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీగా నియమితులైన సాయి మనోహర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని వెల్లడించారు. 1996లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన మనోహర్.. అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ఈ కీలక స్థాయికి చేరుకున్నారు.

పులివెందుల జగన్ ఆఫీస్ వద్ద హైటెన్షన్.. పగిలిన అద్దాలు.. లాఠీఛార్జ్!
ByNikhil

పులివెందులలోని జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది.

Tollywood: అలా చేస్తే నేను హ్యాపీ.. రేవంత్ తో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ByNikhil

యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. తెలంగాణ | Latest News In Telugu | Short News

TG High Court: గ్రూప్-1 పై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత
ByNikhil

తెలంగాణలో గ్రూప్-1 ఎగ్జామ్ కు సంబంధించి జీవో-29, ఇతర రిజర్వేషన్ల అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. Short News | Latest News In Telugu

BIG BREAKING: సీఎం రేవంత్ ను కలిసిన బీజేపీ ఎంపీ రఘునందన్
ByNikhil

మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ

శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన!
ByNikhil

ఈ నెల 7న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

అల్లు అర్జున్‌కు ఆ తేదీ నుంచి తిరుగుండదు.. వేణు స్వామి సంచలన జ్యోతిష్యం!
ByNikhil

అల్లు అర్జున్ ను మార్చి 29 నుంచి తిరుగు ఉండదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ జాతకంలో శని ఉందన్నారు. Short News | Latest News In Telugu | సినిమా

చట్టం తన పని తాను చేస్తుంది.. 'మా' ప్రెసిడెంట్ విష్ణు షాకింగ్ ప్రకటన!
ByNikhil

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నితమైన విషయాలపై 'మా' సభ్యులు స్పందించొద్దని మంచు విష్ణు కోరారు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదన్నారు. సినిమా | Latest News In Telugu | Short News

సీఎం రేవంత్ తో అల్లు ఫ్యామిలీ భేటీ.. దిల్ రాజు సంచలన వ్యూహం!
ByNikhil

అల్లు అర్జున్, ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు దిల్ రాజు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు