author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Alai Balai: దత్తాత్రేయ అలయ్ బలాయ్ కు తరలివచ్చిన నేతలు, సినీ ప్రముఖులు-PHOTOS
ByNikhil

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ రోజు అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా వేడుకలకు హాజరయ్యారు. సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Dasara 2025: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎక్సైజ్ శాఖకు ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?
ByNikhil

తెలంగాణలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. 

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్.. సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ కీలక భేటీ!
ByNikhil

జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చించేందకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అభ్యర్థుల పేర్లను సూచిస్తూ నివేదిక ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమాచారం.

TG Local Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికలు.. హైకోర్టు ముందున్న 3 ఆప్షన్లు ఇవే?
ByNikhil

తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చినా.. క్షేత్ర స్థాయిలో సందడి కనిపించడం లేదు. రిజర్వేషన్ల పెంపుపై కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలే ఇందుకు కారణం. Latest News In Telugu | తెలంగాణ | Short News

మంత్రి పొంగులేటి వేధింపులు తట్టుకోలేను.. పురుగుల మందు తాగిన BRS కార్యకర్త!
ByNikhil

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో కలకలం చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేధింపులు తట్టుకోలేనంటూ బీఆర్ఎస్ నేత బానోత్ రవి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. Latest News In Telugu | Short News

కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన చంద్రబాబు దంపతులు-PHOTOS
ByNikhil

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు సమర్పించారు. విజయవాడ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Sajjanar: హైదరాబాద్ లో వీధికొక్క రౌడీ.. ఒక్కొక్కన్ని ఉరికిస్తా.. కొత్త సీపీ సజ్జనార్ సంచలన ఇంటర్వ్యూ-VIDEO
ByNikhil

రౌడీయిజం, సైబర్ క్రైం, డ్రగ్స్, మహిళల భద్రత, ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హైదరాబాద్ కొత్త సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు