నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
బీజేపీ గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | హైదరాబాద్
ByNikhil
ఏపీ లిక్కర్ స్కాంలో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోల విషయంలో తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన కామెంట్స్ కు వివేక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ
ByNikhil
తాడికొండ నియోజకవర్గంలోని పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి ముచ్చటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్‌కు అన్యాయం చేసినట్లేనని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల ఈ రోజు దర్శించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
వనజీవి రామయ్య అంత్యక్రియలు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో కొద్ది సేపటి క్రితం ముగిశాయి. ప్రభుత్వ లాంఛానాలతో అంత్యక్రియలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/15/IMm5KYGdCjISbRgjAIYt.jpg)
/rtv/media/media_files/2025/04/15/IYUtLAPCPJwR1EESIMZ4.jpg)
/rtv/media/media_files/2025/04/15/t2XsKt1z76zMOS4xgeZt.jpg)
/rtv/media/media_files/2025/04/15/DGQBPgSLx6TW4nPZmYF5.jpg)
/rtv/media/media_files/2025/04/15/1OPwFqaN0GLEQvikg84y.jpg)
/rtv/media/media_files/2025/04/14/2sL5LWlPX62dZXVa2oTP.jpg)
/rtv/media/media_files/2025/04/14/nTsN6QI90uta6hnk7DIf.jpg)
/rtv/media/media_files/2025/04/14/YYXETHXM7ZI451l6fU75.jpg)
/rtv/media/media_files/2025/04/14/usZQvAavBWIetXcGu34m.jpg)
/rtv/media/media_files/2025/04/13/Af3nBQ47zdnXgiy2Zfnz.jpg)