ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓ నాస్తికుడని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
HCU భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా పోస్టులు పెట్టిన IAS అధికారి స్మితా సబర్వాల్ పై సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే సందర్భంగా ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఆధ్వర్యంలో ఈ రోజు నేతలు ముందస్తుగా వేడుకలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
ByNikhil
రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే అధికారులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని BRS నేత కేటీఆర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపటి తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. అనారోగ్యం కారణంగా విశ్రాంతి కోసం పవన్ హైదరాబాద్ వెళ్తున్నారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పాస్టర్ ప్రవీణ్ మృతి విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకుని వెళ్లానని కేఏ పాల్ తెలిపారు. ఇక్కడ న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానని ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
ByNikhil
అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై మంత్రి నారాయణ స్పందించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/18/rA4KPZbNgvvtwrD5bDDf.jpg)
/rtv/media/media_files/2025/04/17/ono5H7vP4xB217g8RivW.jpg)
/rtv/media/media_files/2025/04/17/o7wfJZszuIe4buJGrc0G.jpg)
/rtv/media/media_files/2025/04/17/xjfwppQLpTss9n1eZGeu.jpg)
/rtv/media/media_files/2025/04/11/yknQNAINaVlz5YwNXIRV.jpg)
/rtv/media/media_files/2025/04/08/GjceJtNQAuKEcv4mk3ET.jpg)
/rtv/media/media_files/2025/04/16/pErWmoloQok9fH5PsxrT.jpg)
/rtv/media/media_files/2025/04/16/V5rTAumLMc5rp6CTo36r.jpg)
/rtv/media/media_files/2025/04/16/LaKUzLvDYkxMo1DUP7AQ.jpg)
/rtv/media/media_files/2025/04/15/2bXXl86oA9CjQzGMs19k.jpg)