author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Hamas: ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !
ByNikhil

ఇజ్రాయెల్ చేతిలో దెబ్బతిన్న హమాస్‌ మరో ప్లాన్ వేసింది.తమ సైన్యంలో చిన్న పిల్లలు, యువతను నియమించుకోవడం ప్రారంభించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

AP Liquor Scam: లిక్కర్ స్కామ్ లో సంచలనం.. మరో ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి!
ByNikhil

ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై రాజ్ కసిరెడ్డి మరోసారి స్పందించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్‌ ఆఫీసుకు విచారణకు వస్తానని ప్రకటించారు. ఈ మేరకు సిట్ అధికారాలకు తన తండ్రి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆడియో విడుదల చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: మంత్రులకు తప్పిన ప్రమాదం.. కూలిన టెంట్లు, జనం పరుగులు!
ByNikhil

నిజామాబాద్ లో పర్యటిస్తున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లికి పెను ప్రమాదం తప్పింది. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ

ఒంగోలులో TTD గోవుల అమ్మకం.. కమిషన్ల కోసం ఏం చేశారంటే.. టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు!
ByNikhil

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

YS Jagan: విశాఖ మేయర్ పీఠం మాదే.. జగన్ సంచలన ప్రకటన!
ByNikhil

ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో YCP గతంలో 58 స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో హైటెన్షన్.. భారీగా తరలివచ్చిన పాస్టర్లు.. హర్షకుమార్ అరెస్ట్!
ByNikhil

పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో నేడు రాజమండ్రిలో తలపెట్టిన శాంతి ర్యాలీ సందర్భంగా హైటెన్షన్ నెలకొంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

GVMC Mayor: వైసీపీకి మరో దెబ్బ.. విశాఖ పీఠంపై కూటమి జెండా.. కాబోయే మేయర్ అతనే!
ByNikhil

విశాఖ మేయర్ హరి వెంకట కుమారిపై ఇతర సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. 2/3 మెజారిటీతో కూటమి మేయర్ సీటును కైవసం చేసుకుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

కిషన్ రెడ్డి కాదు.. కిస్మత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు-VIDEO
ByNikhil

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఓ కిస్మత్ రెడ్డి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు వేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ హైదరాబాద్

TGPSC Group-1: గ్రూప్-1 రద్దు.. రేవంత్ సర్కార్ కు కవిత సంచలన లేఖ!
ByNikhil

గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించిందన్నారు. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు