author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్!
ByNikhil

ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ8గా ఉన్న చాణక్యను పోలీసులు అరెస్ట్ చేశారు. Shorts for app | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!
ByNikhil

మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ

టీడీపీ నేతకు చంద్రబాబు కన్నీటి నివాళి-PHOTOS
ByNikhil

హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నివాళులర్పించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్

TG Jobs: తెలంగాణ యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. 30 వేల జాబ్స్.. వివరాలివే!
ByNikhil

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. రేపు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు తిరిగి రానుంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ

AP News: ఏపీలో రాజ్యసభ ఎన్నిక.. చంద్రబాబు, అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం.. అభ్యర్థి ఎవరంటే?
ByNikhil

ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

HYDRAA: హైడ్రాకు జై కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. రంగనాథ్ ను కలిసి ప్రశంసలు!
ByNikhil

హైడ్రా పనితీరు బాగుందని కుకట్ పల్లి BRS ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కితాబిచ్చారు. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని అభినందించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!
ByNikhil

IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

HYDRAA: తొలగిస్తారా? లేక మమ్ముల్ని కూల్చమంటారా?: వారికి హైడ్రా చీఫ్ సీరియస్ వార్నింగ్!
ByNikhil

లే అవుట్లు, ఇతర ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు కేటాయించిన స్థలాల్లో ఆక్రమణలను వెంటనే తొలగించాలని హైడ్రా చీఫ్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ByNikhil

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ విజయవాడ

Pawan Kalyan: మమ్ముల్ని పవన్ కల్యాణే కాపాడాలి.. జనసేన ఆఫీసుకు బాధితులు.. అసలేమైందంటే?
ByNikhil

మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెంకు చెందిన పలు రైతులు ఈ రోజు జనసేన కార్యాలయానికి వచ్చాయి. చిరుత చనిపోయిన కేసులో అన్యాయంగా తమ వారిని అధికారులు ఇరికించారని వారు వాపోయారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు