author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Revanth Vs KCR: కేసీఆర్ స్పీచ్ లో పస లేదు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై రేవంత్ ఫస్ట్ రియాక్షన్!
ByNikhil

కేసీఆర్ స్పీచ్ లో పస లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోదీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

BIG BREAKING: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీలపై TDP జెండా!
ByNikhil

ఏపీలో కూటమి మరో సారి సత్తా చాటింది. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ పదవులు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వైజాగ్ | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

KCR Vs Revanth: రేవంత్ పేరు పలకని కేసీఆర్.. కారణం అదేనా?
ByNikhil

వరంగల్ లో నిర్వహించిన BRS రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఒక్కొక్క ఎన్నికల హామీని ప్రస్తావిస్తూ అమలు చేయలదని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

KCR: వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు.. ఏమన్నారంటే?
ByNikhil

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆయన తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పథకం బాగుందని.. అందుకే ఏ మాత్రం మార్పులు చేయకుండా కొనసాగించామన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ

🔴 BRS Silver Jubilee Meeting Live Updates: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. లైవ్ అప్డేట్స్!
ByNikhil

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హన్మకొండ జిల్లాలలోని ఎల్కతుర్తిలో జరగనుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

TG New CS: తెలంగాణకు కొత్త సీఎస్
ByNikhil

తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Mallareddy Dance: రామక్క పాటకు మల్లన్న స్టెప్పులు.. వీడియో వైరల్!
ByNikhil

ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

నాకు మంత్రి పదవి.. అద్దంకి సంచలన ఇంటర్వ్యూ!
ByNikhil

కేసీఆర్ బహిరంగ సభలకే వస్తాడని.. బయటకు రాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంత్రి పదవి విషయంలో తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అద్దంకి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్

Pahalgam Terror Attack: ఈ దారుణాన్ని దేశం మరిచిపోదు.. పవన్ భావోద్వేగం-PHOTOS
ByNikhil

ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి వేయాలని పవన్ కల్యాణ్‌ అన్నారు. ఈ దారుణాన్ని భారతదేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు