మిస్ వరల్డ్-2025 పోటీల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు పునః ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
చంద్రబాబుపై కక్షతో అమరావతిని చంపే కుట్ర చేశారని గత వైసీపీ సర్కార్ పై మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. ఈ రోజు అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పాక్ పై దాడికి దిగేందుకు భారత్ సిద్ధం అవుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByNikhil
దేశంలో కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీ కే దక్కుతుందని కొనియాడారు. కులగణనపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వ విజయం అని అభివర్ణించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ తెలంగాణ
ByNikhil
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో ములుగు జిల్లా 8వ స్థానంలో నిలిచింది. ప్రతిభ చూపిన విద్యార్థులను గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క, కలక్టర్ తదితరులు సన్మానించారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
ByNikhil
మేడే సందర్భంగా ఉపాధి శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధి శ్రామికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
సంస్థ లాభాల బాట పడుతున్న ఈ సమయంలో RTC కార్మికులు సమ్మె ఆలోచనను విరమించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
బీజేపీ నేతలు కర్రలు, రాడ్లతో తనపై దాడికి యత్నించారని APPCC చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తన మీద జరిగిన దాడికి BJP క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/05/4c0vNHFmJzaN6UKAiooX.jpg)
/rtv/media/media_files/2025/05/02/xcJJ7i8Nfmv52NXyhNFK.jpg)
/rtv/media/media_files/2025/05/02/FSGvCp5umSoW5Fpxnyby.jpg)
/rtv/media/media_files/2025/05/02/ppFEG6bB89AgI2Tkxij8.jpg)
/rtv/media/media_files/2025/05/02/2QzArpxJlK7jPHmBcPgw.jpg)
/rtv/media/media_files/2025/05/01/pXCfsQxy5oTwIofaqh9j.jpg)
/rtv/media/media_files/2025/05/01/fqj7wf24ytItCUDLe0SU.jpg)
/rtv/media/media_files/2025/05/01/Zpv3eNPu2FyboJSAaItt.jpg)
/rtv/media/media_files/2025/05/01/jueEaZNy9tJdygmq5t5A.jpg)
/rtv/media/media_files/2025/04/30/OziSatLzH2BEjgFBHWXs.jpg)