author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
BIG BREAKING: 'తెలంగాణలో పాకిస్తానీలు'
ByNikhil

తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ

BIG BREAKING: గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష.. సబితా కు క్లీన్ చీట్.. ఓబులాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు!
ByNikhil

ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మొత్తం ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. నాడు గనుల శాఖ మంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ క్రైం | అనంతపురం

BIG BREAKING: ఆర్టీసీ సమ్మెకు బ్రేక్.. మంత్రితో కార్మిక సంఘాల చర్చలు సఫలం!
ByNikhil

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు బ్రేక్ పడింది. మంత్రి పొన్నంతో చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

అక్కడ రేవంత్ ఫ్యామిలీకి 2 వేల ఎకరాలు.. KTR సంచలన ఆరోపణలు!
ByNikhil

రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పీక్కు తింటున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫోర్త్ సిటీలో సీఎం కుటుంబ సభ్యులు 2 వేల ఎకరాలు కొన్నారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

BIG BREAKING: తెలంగాణలో భూకంపం
ByNikhil

కరీంనగర్ లో స్వల్పంగా భూమి కంపించింది. వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్ లోనూ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

CPI Narayana: బిగ్‌బాస్ లో వ్యభిచారం.. సీపీఐ నారాయణ సంచలన ఇంటర్వ్యూ!
ByNikhil

చీప్ గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేయండనే సందేశాన్ని బిగ్ బాస్ లాంటి షోలు ఇస్తున్నాయని CPI నారాయణ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

TG Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ నియామక పరీక్ష ఫలితాలు విడుదల!
ByNikhil

2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫలితాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ

Miss World 2025: అందాల భామలకు అదిరిపోయే స్వాగతం-PHOTOS
ByNikhil

ఈ నెల 10 నుంచి హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల ఉంచి అందగత్తెలు తరలివస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

AP News: జగన్ చేసిన ఆ తప్పు కూటమి సర్కార్ చేయొద్దు.. ఉండవల్లి సంచలన ప్రెస్ మీట్!
ByNikhil

కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇదే తప్పు చేశారన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు