author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
INDIA-PAK WAR: యుద్ధంలో పాల్గొంటా.. వారంలో పాక్ పని ఖతం.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
ByNikhil

16 ఏళ్లకే తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేసిన తాను.. అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ

BIG BREAKING: 'శంషాబాద్  ఎయిర్పోర్టును పేల్చేస్తాం'
ByNikhil

శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబ్ పెట్టామంటూ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | Short News

నూతన పోప్ గా రాబర్ట్ ప్రవోస్ట్
ByNikhil

రాబర్ట్ ప్రవోస్ట్ నూతన పోప్ గా ఎన్నికయ్యారు. సంప్రదాయం ప్రకారం 133 మంది కార్డినల్ లు సీక్రెట్ గా సమావేశమై ఆయనను ఎన్నుకున్నారు. అమెరికాకు చెందిన వ్యక్తి పాప్ గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి.

BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
ByNikhil

భారత్ పైకి డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి దిగిన పాకిస్తాన్ కు భారత్ ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో పాక్ F16 ఫైటర్ జెట్ పైలెట్ ను మన ఆర్మీ సజీవంగా పట్టుకుంది. రాజస్థాన్ జైసల్మేర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Operation Sindoor: కాపాడండి.. పాక్ ఎంపీ కన్నీళ్లు-VIDEO VIRAL
ByNikhil

ఆపరేషన్ సిందూర్ తో పాక్ వణికిపోతోంది. తాజాగా ఆ దేశ ఎంపీ నేషనల్ అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

AP Liquor Scam: టార్గెట్ జగన్.. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో బిగ్ ట్విస్ట్!
ByNikhil

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు మాజీ సీఎం జగన్ సహాయం చేస్తున్నట్లు సిట్ అధికారులను అనుమానిస్తున్నారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: తిరుమలలో మరోసారి అపచారం
ByNikhil

తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఈ రోజు ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు తిరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి

Operation Sindoor: ఉద్యోగుల సెలవులు రద్దు.. వారంతా అరెస్ట్.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు!
ByNikhil

అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Operations Sindoor: గర్వపడుతున్నా.. ఆపరేషన్ సిందూర్ పై కేసీఆర్ ఎమోషనల్ పోస్ట్!
ByNikhil

ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు